వీక్షణం-26

తెలుగు అంతర్జాలం:

“మార్క్సిస్టు జ్ఞాన సిద్ధాంతం పనికి రాదు”- డా.జిలుకర శ్రీనివాస్ వ్యాసం, తెలుగు కథపై సరికొత్త దస్తూరి- సామిడి జగన్‌రెడ్డి వ్యాసం, ఆ పద్యాలను తొలగించాల్సిందే- చింతా ప్రకాశరావు వ్యాసం : ఆంధ్రజ్యోతి “వివిధ” విశేషాలు.

పలమనేరు బాలాజీ కవితా సంపుటి ‘ఇద్దరి మధ్య ..’పై ఎస్.ఆర్.పృథ్వి వ్యాసం, జాఘవా గుండె చప్పుడు – ద్వానాశాస్త్రి వ్యాసం కొనసాగింపు -ప్రజాశక్తి పత్రికలో విశేషాలు.

Fifty shades of gray గురించి ఒక వ్యాసం, “తమలపాకులు… పసుపుకొమ్ములు… తెలుగు కథలూ…” – ‘ఒక కథకుడి’ వ్యాసం, తిరుమల- ది హిల్ ష్రైన్ ఆఫ్ హిందూ గాడ్; డి. రవీందర్ రెడ్డి పుస్తకంపై పరిచయ వ్యాసం, “చార్ దర్వీష్ కథలు”,”ఆరుద్ర రచనలు”, “భారతీయ భాషల్లో స్త్రీవాద కథలు” – పుస్తకాల గురించిన పరిచయాలు సాక్షి సాహిత్యం పేజీ విశేషాలు.

“ఉపరిశోధన అపరిశోధన!” –తెలుగు పరిశోధనలపై వ్యాసం, “ప్రత్యామ్నాయ పదాల వేదిక జానపద గీతిక” – భమిడిపాటి వ్యాసం : సూర్య పత్రిక విశేషాలు.

“బహుభాషా చక్రవర్తి – పద్మశ్రీ పుట్టపర్తి” శశిశ్రీ వ్యాసం విశాలాంధ్ర పత్రికలో వచ్చింది.

“తెలుగులో 20వ శతాబ్ది తొలి ఐదు దశాబ్దాల స్త్రీల కవిత్వం (1900-1950)”- “విహంగ” పత్రికలో వ్యాసం ఇక్కడ.

“1948: హైదరాబాద్ పతనం” – పుస్తకం గురించి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి బ్లాగులో ఇక్కడ, ఇక్కడ.

“పండుగ – పర్వం: ఆచారాలు – సంప్రదాయాలు” : పుస్తకం గురించి ఇక్కడ.

“కాలాతీత వ్యక్తులు నవల్లో ఇందిర” – తాతినేని వనజ వ్యాసం భూమిక పత్రిక తాజాసంచికలో చూడవచ్చు.

ఫ్రాంకెన్స్టీన్ నవల పరిచయం, దాసరి అమ్రేంద్ర “సాహితీయాత్ర” పుస్తకావిష్కరణ సభ విశేషాలు, కొన్ని కొత్త పుస్తకాలపై సమీక్షలు – నవ్య వారపత్రిక విశేషాలు.

చాసో కథలపై నెమలికన్ను బ్లాగులో ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం:

పుస్తక ప్రియుల పుస్తకాల కొనుగోలు గురించి ఒక చిన్న, సరదా ఫ్లో-చార్ట్ ఇక్కడ.

” The 300-odd pager Infinite Vision, which Pavithra has co-authored with Suchitra Shenoy and published recently by Harper Collins India, documents the life and work of Dr. V. who over the last three decades treated over 32 million patients and performed over 4 million surgeries, the majority for free. The Aravind model is emulated in many countries including the United States; a case study on its work is mandatory reading for every MBA student at the prestigious Harvard Business School.” – వివరాలు ఇక్కడ.

“Sometimes, the crowd at a book launch is so thick that you have to crane your neck to spot the writer in the middle. And it’s not just veterans who attract such a following, but first-time authors writing across genres as well.” – పుస్తకావిష్కరణ సభలపై ఒక వ్యాసం ఇక్కడ.

“The Digital Public Library of America, to be launched on April 18, is a project to make the holdings of America’s research libraries, archives, and museums available to all Americans—and eventually to everyone in the world—online and free of charge. ” – వివరాలు ఇక్కడ.

“Following Iain Banks’s announcement that he has inoperable cancer, Tim Martin looks back at the novelist’s mind-expanding oeuvre.” – వివరాలు ఇక్కడ. Iain Banks ప్రకటన గురించి వివరాలు ఇక్కడ.

“Amazon is Now Beta Testing an Automated Cover Generator for Kindle eBooks” – వార్త ఇక్కడ.

The Making of Originals: The Translator as Editor (Part 1), Part 2.

Beyond the Trauma of War: Iraqi Literature Today

History’s 100 Geniuses of Language and Literature, Visualized

The History of Four-Footed Beasts and Serpents, published in 1658

Books do furnish a life – Roger Ebert

“The imprint, explained Ig publisher Robert Lasner, will “bring back the very best in young adult literature, from the classics of the 1930s and 1940s, to the thrillers and social novels of the 1970s and 1980s.”” – వివరాలు ఇక్కడ.

“Is writing then just a symptom of a condition that no loving parent would wish on a child? If we counselled those little scribblers, if we arranged friends for them to talk to, if their teachers mentored them and put them on the junior volleyball team, would we one day see a vast reduction in literary output?”
– వివరాలు ఇక్కడ.

జాబితాలు:
” The nominees have been announced for the 2013 Hugo Award for excellence in science fiction” – జాబితా ఇక్కడ.

Wodehouse prize for comic fiction reveals ‘exceptionally strong’ shortlist

10 Terms to Describe the Anatomy of a Book

April Fool’s Day: Book Industry Pranks

ఇంటర్వ్యూలు:
రచయిత కెన్నెత్ గోల్డ్స్మిత్ తో పారిస్ రివ్యూ వారి ఇంటర్వ్యూ ఇక్కడ.

Zubaan Books కు చెందిన Urvashi Butalia తో ఒక ఇంటర్వ్యూ ఇక్కడ.

Ashwin Sanghi తో ఒక ఇంటర్వ్యూ ఇక్కడ.

మరణాలు:
‘Bangalore’ author Peter Colaco dies at 67

ఇటీవలే మరణించిన రచయిత్రి Ruth Prawer Jhabwala గురించి ఒక నివాళి వ్యాసం ఇక్కడ. మరి కొన్ని వ్యాసాలు ఇక్కడ, ఇక్కడ.

ఇటీవలే మరణించిన మరో రచయిత బెళగెరె కృష్ణశాస్త్రి పై ఒక నివాళి వ్యాసం ఇక్కడ.

ప్రముఖ సినీ విమర్శకుడు, రచయిత Roger Ebert మరణించారు. వార్త ఇక్కడ. ఆయనతో వ్యక్తిగత అనుబంధం గురించి ఒక వ్యాసం ఇక్కడ.

“Carmine Infantino — the man who SAVED BATMAN! — died on Thursday at his home in Manhattan. Mr. Infantino, a celebrated comic-book artist who also drew the Flash, was 87.” – వార్త ఇక్కడ.

“Daniel Hoffman, a scholar and critic who was the nation’s poet laureate from 1973 to 1974 and whose books include a collection of sonnets, an epic poem about the founding of Pennsylvania and analytical works about Paul Bunyan and Edgar Allan Poe, died Saturday in Haverford, Pa. He was 89.” – వార్త ఇక్కడ.

“Edith Schaeffer, founder with her husband, Francis Schaeffer, of a Swiss commune considered the theological birthplace of the American religious right, and author of many popular books that helped define conservative Christian family values for a worldwide evangelical audience, mainly female, died on Sunday in Huemoz, Switzerland, where she had lived most of her life. She was 98.” – వార్త ఇక్కడ.

పుస్తక పరిచయాలు:
* Kingdom on Earth, by Anne Brooks
* Economic Policies and India’s Reform Agenda New Thinking: Dr. Y. V. Reddy
* In the company of a poet: Gulzar in Conversation with Nasreen Munni Kabir
* Bookie Gambler Fixer Spy A Journey to the Heart of Cricket’s Underworld: Ed Hawkins
* Indigo plantations and science in colonial India : Prakash Kumar
* Games Indians Play Why We are the Way We Are: V. Raghunathan
* KARL MARX: A Nineteenth-Century Life By Jonathan Sperber
* Does Spelling Matter? by Simon Horobin
* Nicolas Roerich : A quest and a legacy; Edited by Manju Kak
* Calcutta: Two Years in the City by Amit Chaudhuri

* The Letters of William Gaddis
* New Market Tales – Jayant Kripalani
* Levels of Life – Julian Barnes

పత్రికలు, ఇతరాలు:
* కౌముది పత్రికఏప్రిల్ సంచిక విడుదలైంది. వివరాలు ఇక్కడ.
* Resurrections in Literature – Quiz
* వాకిలి – ఈపత్రిక తాజా సంచిక ఇక్కడ.
* ప్రస్థానం – పత్రిక తాజా సంచిక ఇక్కడ.
* The Hindu – Literary Review తాజా సంచిక ఇక్కడ.

You Might Also Like

Leave a Reply