వీక్షణం-25

తెలుగు అంతర్జాలం
‘శివతాండవ’ మాడిన నిత్య విద్యార్థి- శశిశ్రీ వ్యాసం, “విప్లవాలు కుప్పకూలేది ఇందుకే!”- రంగనాయకమ్మ వ్యాసం -ఆంధ్రజ్యోతి వివిధలో విశేషాలు.

“పురావస్తు పరిశోధకుడు గురజాడ”- అప్పిరెడ్డి హరినాథరెడ్డి వ్యాసం ఆంధ్రభూమి సాహితి పేజీలో వచ్చింది.

జాఘవా గుండె చప్పుడు – ద్వానాశాస్త్రి వ్యాసం కొనసాగింపు, “ఆధునిక ఆఫ్రికా సాహితీ పితామహుడు” – చినువా అచెబె కు రెంటాల జయదేవ నివాళి -ప్రజాశక్తి పత్రికలో విశేషాలు.

ఆంగ్లంలో వస్తున్న కొత్తపుస్తకాల గురించి సంక్షిప్త పరిచయాలు, పుట్టపర్తి నారాయణాచార్యుల శత జయంతి సంవత్సరం ప్రారంభం సందర్భంగా శశిశ్రీ వ్యాసం, ఈసప్ కథలపై దీవిసుబ్బారావు వ్యాసం: సాక్షి పత్రిక విశేషాలు.

“ప్రత్యామ్నాయ పదాల నెలవులు పద్య నిఘంటువులు” – వ్యాసం, స్త్రీవాద కవిత్వం పై మందరపు హైమావతి వ్యాసం, ఆధునిక సాహిత్యంలో ‘సీమ’ – “తవ్వా” వ్యాసం, బహుభాషా చక్రవర్తి పుట్టపర్తి –శశిశ్రీ వ్యాసం : సూర్య పత్రికలో విశేషాలు

తెలుగు, హిందీ భాషల వారధి ఆరిగపూడి – డాక్టర్ వెన్నా వల్లభరావు వ్యాసం, ‘టీచరు కథ-కమామిషు’ సంకలనంపై ఒక వ్యాసం, వేమన ‘గోపి’ వ్యాసానికి కొనసాగింపు – విశాలాంధ్ర పత్రిక విశేషాలు.

“వేదగిరి రాంబాబు కథానికలు” పై సుధామ గారి వ్యాసం ఇక్కడ.

బాలాంత్రపు రజనీకాంతరావు గారితో ఇంటర్వ్యూ, రమణజీవి “సింహాలవేట” పుస్తకావిష్కరణ విశేషాలు, హెచ్.జి.వెల్స్ రాసిన “వార్ ఆఫ్ ది వరల్డ్స్” పుస్తక పరిచయం – నవ్య వారపత్రిక విశేషాలు.

వేటూరి ప్రభాకర శాస్త్రి గారి “కావ్యమంజరి” పై మాలతీమాధవం బ్లాగు వ్యాసం ఇక్కడ.

“ఆ అరగంట చాలు” పుస్తకంపై ఈనాడు, సాక్షిలలో వచ్చిన సమీక్షలు కస్తూరి మురళీకృష్ణ గారి బ్లాగులో ఇక్కడ.

“గోదావరి గాథలు” పుస్తకంపై నెమలికన్ను బ్లాగులో వ్యాసం ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం
“Two books on the ever-present Congress Party show where India has come from and where it might be headed.” – వ్యాసం ఇక్కడ

“Army targets the historic home of two literary sisters in the Hudson River Valley” – వార్త ఇక్కడ

“Leading primatologist Jane Goodall’s forthcoming book has been postponed after she was found to have lifted some passages from websites including Wikipedia.” – వార్త ఇక్కడ.

Explanatory notes of a pack of cavalier playing cards – 1886 నాటి ఒక పుస్తకం గురించి Public Domain Review వెబ్సైటులో ఇక్కడ.

“In the Wilds of Leopardi” – అనువాదకుడిగా Tim Parks అనుభవాలు ఇక్కడ.

“Malala Yousafzai has signed a deal reported to be worth nearly £2 million to publish a book which, she said, would tell not only her own story but also that of “61 million children who can’t get education.’’” – వార్త ఇక్కడ.

Ottessa Moshfegh Wins Plimpton Prize; J. D. Daniels Wins Terry Southern Prize for Humor – వార్త ఇక్కడ.

“French Culture Minister Aurélie Filippetti has unveiled part of the government’s plan to shore up independent booksellers” – వివరాలు ఇక్కడ.

“Publishing houses are flooding the market with titles that tackle bullying. ” – వార్త ఇక్కడ.

International Edible book festival 2013 – కొన్ని ఫొటోలు ఇక్కడ.

Science weighs in on the Shakespeare authorship question

బాలల సాహిత్యం
* Winnie the pooh – గురించి వచ్చిన తొలి పుస్తక ప్రకటన ఇలా ఉండేదట!

Bologna Children’s book fair విసేషాలు – ఇక్కడ, ఇక్కడ.

పిల్లల సాహిత్య రచయితలకి ఏటేటా బహుకరించే Astrid Lingden memorial award ఈ ఏటి విజేత Isol గురించి, అవార్డు గురించి వివరాలు ఇక్కడ.

“Jim Carrey to self-publish ‘metaphysical’ children’s book” – వివరాలు ఇక్కడ.

Fiction for teenagers

Fiction for older children

జాబితాలు
The 5 Most Insane Moments in Indian Comic Books

The best selling ebooks of 2012 – publishers weekly వారి జాబితా ఇక్కడ.

“A video feature about five remarkable memoirs featured on this site” – Neglected books వెబ్సైటులో ఐదు పుస్తకాల గురించి ఒక విడియో ఇక్కడ.

Authors’ Funniest Responses to the Film Adaptations of Their Work

Wierdest things fans have said to authors

Fascinating Photos of Famous Authors as Teenagers

ఇంటర్వ్యూలు
* Fair’s Fair: An Interview with Neil Freeman
* పబ్లిసిటి డిజైనర్… తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ ఖతుల (ఫాంట్‌ల) రూపకర్త బ్రహ్మానందరావు
అనారోగ్య కారణం వలన ఇటీవల కన్నుమూశారు. ఆయనకి సాక్షి పత్రికలో అన్వర్ నివాళి ఇక్కడ.
* Leigh Newman తో అమేజాన్ వారి ఇంటర్వ్యూ ఇక్కడ.
* Edward Kelsey Moore తొలి నవల విజయవంతమైన సందర్భంగా అమేజాన్ వారి ఇంటర్వ్యూ ఇక్కడ.
* Amish Tripathi మూడో పుస్తకం Oath of the Vayuputras విజయవంతమైన సందర్భంగా అతనితో హిందూ పత్రిక సంభాషణ ఇక్కడ.
* “Pat Brown, who delved into history’s coldest case to come up with a bestseller, tells Deepa Kandaswamy why she’s sure that Cleopatra was assassinated.” – ఇంటర్వ్యూ ఇక్కడ.

పుస్తక పరిచయాలు
* Lost men – Rajorshi Chakraborthi
* Diary of a Man in Despair by Friedrich Reck
* How to Get Filthy Rich in Rising Asia by Mohsin Hamid. ఈ పుస్తకం గురించే మరో సమీక్ష ఇక్కడ.
* Deserter: The Untold Story of WWII by Charles Glass
* Servants: A Downstairs View of Twentieth-Century Britain by Lucy Lethbridge
* The great victorian collection – Brian Moore
* Derrida: A Biography, by Benoît Peeters
* The Enchanted Wanderer -Nicolai Leskov
* Karl Marx – Jonathan Sperber
* The rebellious life of Mrs Rosa Parks
* Archer & Armstrong: Heroes, Humor, and History
* From Poverty to Power: How Active Citizens and Effective States Can Change the World
* Religious Orthodoxy and Modern Science in Contemporary Islam: S. Irfan Habib
* In Good Faith, a journey in search of an unknown India – Saba Naqvi.
* Howard Zinn speaks : Collected speeches 1963-2009
* Mofussil Junction: Indian Encounters 1977-2012 -Ian Jack
* The city of devi – Manil Suri
* Lee Kuan Yew: The Grand Master’s insights on China, The United States and the world by Graham Allison, Robert Blackwill and Ali Wyne

ఇతరాలు
* The private lives of web journalists – cartoon ఇక్కడ.
* సారంగ పత్రిక తాజా వ్యాసాల కోసం ఇక్కడ.
* వాకిలి పత్రిక తాజా వ్యాసాలకోసం ఇక్కడ
* Narendra Modi -The man, the times by Nilanjan Mukhopadhyay : ఈ పుస్తకంలోని కొంత భాగం ఇక్కడ.

You Might Also Like

Leave a Reply