పుస్తకం
All about booksపుస్తకంప్లస్

March 18, 2013

వీక్షణం-23

తెలుగు అంతర్జాలం

“వేమన వ్యతిరేక పద్యాలు కూర్చిందెవరు?” –డా. ఎమ్.ఎమ్. వినోదిని వ్యాసం, “నాటి మహామహులందరినీ కలిపిన అభినవాంధ్ర కవి పండిత సభ జీవద్భాషలోనే విద్య సాగాలని తీర్మానం”- డా. తుర్లపాటి రాజేశ్వరి వ్యాసం, “విరసం తప్పేమిటి?”- తుర్లపాటి రామమోహన్‌రావు వ్యాసం – ఆంధ్రజ్యోతి “వివిధ”లో వచ్చాయి. ఇటీవలి కాలంలో వచ్చిన వివిధ కొత్తపుస్తకాల గురించి ఆదివారం అనుబంధంలో ఇక్కడ.

“కాలజ్ఞాని మీద అజ్ఞాన వాదన” – పి.హైమవతి వ్యాసం, “బిరుదు ప్రదానం ఎవరికి గౌరవం?” – బి. దామోదరరావు వ్యాసం – ఆంధ్రభూమి సాహితి పేజీల్లో విశేషాలు. కొత్త పుస్తకాల గురించి అక్షర పేజీల్లో ఇక్కడ.

“శాస్త్ర పాఠాలకు సంస్కృత గ్రహణం” – డాక్టర్‌ చిలుకోటి కూర్మయ్య వ్యాసం, “జాషువా గుండె చప్పుడు” –డాక్టర్ ద్వా.నా.శాస్త్రి వ్యాసం, “తెలుగులో వచన కవితా కావ్యాలు – ఒక పరిశీలన” – డాక్టర్ ఇ.కోనప్రభ వ్యాసం – ప్రజాశక్తి “సవ్వడి” విశేషాలు.

“శివుడు మెచ్చిన రచయిత” – అమీష్ త్రిపాఠీ పై వ్యాసం, “స్వయం ప్రకాశ కథకుడు” – వేంపల్లె షరీఫ్ కు జాతీయ పురస్కారం వచ్చిన సందర్భంగా వ్యాసం, “సంక్షిప్త బ్రాహ్మణ చరిత్ర” – పుస్తక పరిచయం, “ఏం చదువుతున్నారు” శీర్షికలో శ్రీరమణ, ఆశారాజు గార్ల జాబితాలు – సాక్షి సాహిత్యం పేజీల్లో విశేషాలు. కాంచనపల్లి చిన వెంకటరామారావు కథల గురించి ఆదివారం అనుబంధంలో ఇక్కడ.

వివిధ భారతీయ రచయితలు తమపై గోర్కీ ప్రభావం గురించి వెలిబుచ్చిన అభిప్రాయాలు, “కావ్యాత్మ విముక్తి పథంలో స్వేచ్ఛా కవిత్వమొక మజిలీ” – డాక్టర్ ఆవంత్స సోమసుందర్ వ్యాసం – విశాలాంధ్ర పత్రిక విశేషాలు.

“పీటర్ పాన్” పుస్తక పరిచయం, రచయిత పింగళి వెంకటరమణారావు (ఎలక్ట్రాన్) తో ఇంటర్వ్యూ, కొత్తపుస్తకాల సమీక్షలు – నవ్య వారపత్రికలో విశేషాలు.

“స్నేహాలూ, ప్రయాణాలూ, పుస్తకాలూ …ఇదే నా లోకం!” – అంటూ దాసరి అమరేంద్ర గారు చెప్పిన కబుర్లూ, రమణజివి కథాసంపుటి “సింహాలవేట” పై నరేష్ నున్నా వ్యాసం, ఒక ఇస్మత్ చుగ్తాయి కథ పై భానుకిరణ్ కేశరాజు అభిప్రాయం – సారంగ వారపత్రికలో విశేషాలు.

స్వాతి కుమారి కవిత్వ సంపుటి “కోనేటి మెట్లు” పై మానస చామర్తి అభిప్రాయాలు ఇక్కడ.

బొజ్జా తారకం నవల “పంచతంత్రం” పై ఆంధ్రజ్యోతిలో వచ్చిన సమీక్షని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి బ్లాగులో ఇక్కడ చూడవచ్చు.

“నాలుగు శతాబ్దాల నగరం” (వేదగిరి రాంబాబు), “గీతానవ్వులు,గీతా జగత్” (కార్టూన్ల సంకలనం-గీతా సుబ్బారావు) – పుస్తకాలపై సుధామ గారి సమీక్షలు ఇక్కడ.

“సంగీత కళానిధి డా. శ్రీపాద పినాకపాణి గారికి నివాళి” – కినిగె బ్లాగులో ఇక్కడ.

“మాతృభూమి -చారిత్రాత్మక చంపూ కావ్యము” – పుస్తకంపై సంక్షిప్త పరిచయం ఇక్కడ.

“అఖిలభారత దళిత సాహిత్య సమ్మేళనం” విశేషాలతో జూపాక సుభద్ర వ్యాసం భూమిక పత్రికలో ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం

“Taking time off from his work as a film lyricist and poet, Vairamuthu travels into the heartland of agony and angst aggravated by the apathy of our leaders — the abysmal life of our country’s farmers. From the day of its release in June last, till date, the book brought out by Surya Literature, has seen nine editions, each of which had 5,000 copies!” – తమిళ రచయిత వైరముతు పుస్తకం గురించి కొన్ని వివరాలు ఇక్కడ.

Some Things You Might Not Know About Sheryl Sandberg

Public Domain review లో వచ్చిన కొన్ని పుస్తక సంబంధిత వ్యాసాలు: A book on 17th century gardens (1908), On the writing of the insane (1870), “a book on the topic of medical illustrations in manuscripts and early printed books (primarily) of the 15th century” – అని వర్ణిస్తూ ఒక జర్మన్ పుస్తకం గురించి సాగిన వ్యాసం.

“On James Baldwin” – వ్యాసం ఇక్కడ.

The Inscrutable brilliance of Anne Carson – వ్యాసం ఇక్కడ.

Lisa Pulitzer రచనలపై వ్యాసం ఇక్కడ.

Sorted Books Revisited: Artist Nina Katchadourian’s Playfully Arranged Book Spine Sentences

“I was intrigued by the concept: the artist had selected more than a thousand titles from the Center for Fiction’s library that have never been borrowed.” – వివరాలు ఇక్కడ.

రచయిత Douglas Adams 61వ జన్మదినం సందర్భంగా ఒక అభిమాని వ్యాసం ఇక్కడ.

How Many Copies Does It Take To Be an Amazon Bestseller? – Not so much : వివరాలు ఇక్కడ.

“An Estonian man has returned a library book 69 years late, partly blaming a World War II aerial bombing that damaged the library for the late return.” – వివరాలు ఇక్కడ.

“Master storyteller Jeffrey Archer tells Mini Anthikad-Chhibber Harry’s story is a developing one and he doesn’t know how, where or when the Clifton Chronicles would end” – వివరాలు ఇక్కడ.

షేక్స్పియర్ సాహిత్యాన్ని అంతటినీ పంజాబీలోకి అనువదించిన Surjit Hans గురించి ఒక కథనం ఇక్కడ.

పిల్లల సాహిత్యం
కొన్ని తాజా పిల్లల పుస్తకాలపై పరిచయాలు ఇక్కడ.

“Writer-illustrator Niveditha Subramaniam speaks about what got her interested in children’s writing and her future projects” – వివరాలు ఇక్కడ.

The case of the captive clairvoyant – Anthony Read : పిల్లల డిటెక్టివ్ నవలపై ఒక పరిచయం ఇక్కడ.

“A day in the life of a librarian” – young world వ్యాసం ఇక్కడ.

“On the occasion of World Story Telling Day we take a look at the increasing need for books for children in the context of a fading storytelling environment” – వివరాలు ఇక్కడ.

ఇంటర్వ్యూలు
రచయిత్రి Tamara Shopsin తో ఒక సంభాషణ ఇక్కడ.

“London-based writer Anil Ananthaswamy on winning the Physics Journalism Prize and why being a science writer is fun.” – ఇంటర్వ్యూ ఇక్కడ.

జాబితాలు

Flaubert Biographies – వ్యాసం ఇక్కడ.

Spring Reading: Books of Style – జాబితా ఇక్కడ.

“Stunning Books Carved With Surgical Tools” – ఫొటోలు ఇక్కడ.

“The Women’s Prize for Fiction 2013 longlist has been announced” – జాబితా ఇక్కడ.

“The 50 Best Food Memoirs” – Abe Books వారి జాబితా ఇక్కడ.

మరి కొన్ని పుస్తక పరిచయాలు
* Pataudi: Nawab of cricket – edited by Suresh Menon
* Selected Poems by Tony Harrison
* Lean In: Women, Work, and the Will to Lead by Sheryl Sandberg
* The Light and the Dark by Mikhail Shishkin
* The childhood of Jesus – J.M.Coetzee
* Justin Bieber గురించి ఇటీవలే వచ్చిన ఒక పుస్తకం గురించి సమీక్ష ఇక్కడ.
* Speed Boat by Renata Adler
* The Secret History of Vladimir Nabokov -Andrea Pitzer
* Amélie Nothomb’s “Life Form”
* Yoko Ogawa’s “Revenge”
* The Thistle and the drone: How America’s war on terror became a global war on tribal Islam – by Akbar S.Ahmed
* Eileen Myles’s Chelsea Girls
* Accidental Apprentice – Vikas Swarup
* Mr Majestic – Tout of Bengaluru
* The Hanging of Afzal Guru
* Concepts, Contexts and Conflations in the kritis of Sri Muthuswami Dikshita – Dr R.Asha
* Marilyn – the passion and the paradox
* Daughter of Empire: My life as a Mountbatten – Pamela Hicks

ఇతరాలు
* కొన్ని ఉచితంగా లభ్యమయ్యే ఆంగ్ల ఈబుక్స్ కోసం ఇక్కడ చూడండి.About the Author(s)


One Comment


  1. Nice article……………………….  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

వీక్షణం-154

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-153

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-152

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 

 

వీక్షణం-151

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
0

 
 

వీక్షణం-150

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1

 
 

వీక్షణం-149

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్త...
by పుస్తకం.నెట్
1