వీక్షణం-21

తెలుగు అంతర్జాలం:

“రాయ్‌ను కలిసిన రావిశాస్త్రి”- ఎన్ ఇన్నయ్య వ్యాసం, “‘శ్రీరంగరాజు చరిత్ర’ గిరిజన నవలేనా..?”-డా. జరుపుల రమేష్ వ్యాసం – ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చాయి. ఇటీవలికాలంలో వచ్చిన కొన్ని పుస్తకాల గురించి పరిచయాలు ఆదివారం అనుబంధంలో ఇక్కడ.

“సాహిత్యంలో పాటకు చోటెక్కడ?”- స్ఫూర్తి వ్యాసం, గతంలో వచ్చిన వ్యాసాలకి స్పందనలుగా – ఎ.రజాహుసేన్ వ్యాసం – “స్త్రీవాదం వెనకబడిందని ఎవరన్నారు?”, రాజా వ్యాసం – “‘కవిత్వం’ తక్కువ.. ‘కసి’ ఎక్కువ!” – ఆంధ్రభూమి సాహితి పేజీలో వచ్చాయి. కొన్ని కొత్తపుస్తకాల గురించిన వ్యాసాలు అక్షర శీర్షిక పేజీల్లో ఇక్కడ.

“సోది” అన్న ఉన్నవ లక్ష్మీనారాయణ రచన గురించి ‘సుజరు సాహితి’ వ్యాసం, “కథానిలయంలో కథావలోకనం” –దుప్పల రవికుమార్ వ్యాసం, “ప్రముఖుల మూల మలుపులు ‘ పప్పులు- బెల్లాలు ‘” – చెరుకూరి సత్యనారాయణ వ్యాసం – ప్రజాశక్తి పత్రికలో విశేషాలు.

“ఈ కాలమ్” – ఓల్గా, వసంత కన్నాబిరాన్ ల పుస్తకంపై సమీక్ష, మువ్వాశ్రీనివాస రావు కవిత్వం “సమాంతర ఛాయలు” పై వ్యాసం, ఎ.ఎన్.జగన్నాథశర్మ “పంచతంత్రం” పై వ్యాసం, “రచయితలంతా అంతే… నాతో సహా…” – టాల్స్టాయ్ వ్యాసానికి తెలుగు అనువాదం, ఇటీవలే ‘రచన శాయి’ పదేళ్ల క్రితం ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసిన ‘శృంగార శాఖా చంక్రమణం’ వ్యాసాన్ని విడిపుస్తకంగా తెచ్చిన విషయం, “మా అమ్మా బాపూ రాజారం” పుస్తకంపై వ్యాసం – సాక్షి సాహిత్యం పేజీల్లో విశేషాలు. కొన్ని కొత్త పుస్తకాల గురించిన ప్రస్తావనలు ఆదివారం అనుబంధంలో ఇక్కడ.

“రాయలసీమ తొలి కథా రచయిత్రి” – పొదిలి నాగరాజు వ్యాసం, “ఉత్పత్తే కవిత్వపు ఉన్నతత్వం” – డాక్టర్ పి.కనకయ్య వ్యాసం – సూర్య పత్రిక విశేషాలు.

తమిళ రచయిత డేనియల్ సెల్వరాజ్ కు సాహిత్య అకాడెమీ పురస్కారం వచ్చిన సందర్భంగా ఆయనతో ఒక ఇంటర్వ్యూ, “తత్వకవి డాక్టర్‌ ఉమర్‌ అలీ షా” – సయ్యద్ నశీర్ అహమ్మద్ వ్యాసం – విశాలాంధ్ర పత్రికలో వచ్చాయి.

చైతన్య స్రవంతి నవలలు – నవీన్ “అంపశయ్య”, నిఘంటువులు, “ఆధునిక కవిత్వం – సామాజిక నేపథ్యం – భాషావికాసం“, “ఆంధ్ర సాహిత్యంలో శతకవాఙ్మయం – ఒక పరిశీలన“, “గుర్రం జాషువా అపురూప సృష్టి “పాపాయి పద్యాలు”“, “నేటికీ మేటైన సుమతీ శతకంలోని నీతులు” – మాలిక పత్రిక తాజా సంచికలో కొన్ని విశేషాలు.

వి.ఎ.కె.రంగారావు గారి “మరో ఆలాపన” పుస్తకం పై వ్యాసం, వెయ్యిన్నొక్క నవలలు రాసిన కొవ్వలి గారి కుమారుడితో ఇంటర్వ్యూ, “All quiet on the western front” పుస్తక పరిచయం – నవ్య వారపత్రిక తాజా సంచిక విశేషాలు.

“తెలుగు తోటలో కరుణశ్రీ” – “వసుంధర అక్షరజాలం” బ్లాగు వ్యాసం ఇక్కడ.

“రసజ్ఞ నాటకం – లవంగి” – కినిగె బ్లాగులో ఇక్కడ.

“ఇండియన్ ముజాహిద్దీన్ – ద ఎనిమీ వితిన్” – పుస్తకంపై ఇక్కడ.

“ఇ’వేమన’ పద్యాలు” – బాబు కార్టూన్లపై “సాహిత్య అభిమాని” బ్లాగులో ఒక పరిచయం ఇక్కడ.

నగ్న ముని “విలోమ కథ” పై ఒక సంక్షిప్త ప్రస్తావన ఇక్కడ.

“శ్రీరమణ పేరడీలు” పుస్తకంపై ఒక బ్లాగు వ్యాసం ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం:

Coimbatore Literature Festival – గురించి ఒక వార్తాకథనం ఇక్కడ.

“From James Bond’s boiled eggs to Queequeg’s beefsteak, the first bite of the day is one of literature’s less celebrated themes” – వివరాలు ఇక్కడ.

Charley Smith’s Girl, by Helen Bevington – ఈపుస్తకంపై neglected books వెబ్సైటులో ఇక్కడ.

రచయిత్రి Hilary Mantel పై ఒక బ్లాగు వ్యాసం ఇక్కడ.

టర్కీ దేశానికి చెందిన ప్రచురణ సంస్థ İletişim కు 30 ఏళ్ళు నిండుతున్న సందర్భంగా ఒక వ్యాసం ఇక్కడ.

W.H.Auden ప్రకారం ఒక సెమెస్టర్ సాహిత్య కోర్సుకి మూడు వేల పేజీలకు సమానమైన షేక్స్పియర్ రచనలను చదవాలట! వివరాలు ఇక్కడ.

“Is it, for example, an advantage for writers, many of whom pride themselves on iconoclasm, to have a name that stands out from the pack? What names sound more “writerly” on a book cover?” – వివరాలు ఇక్కడ.

కన్నడ రచయిత ఎస్.ఎల్.భైరప్ప రచనలపై ఒక వ్యాసం ఇక్కడ.

“Over 60 years on, Gupta Circulating Library in Malleswaram may have reduced in size, but it continues to offer a range of magazines in four languages and the latest bestsellers.” – ఒక కథనం ఇక్కడ.

“Many popular notions about Kannada cinema should be undergoing revision with the publication of K. Vittal Rao’s new book in Tamil.” – వివరాలు ఇక్కడ.

“The Grolier Poetry Book Shop in Cambridge, Massachusetts, is both a misnomer and an anomaly. It has long dedicated itself to the task of promoting the reading and writing of poetry and has, for eighty-five years, served as a niche for poets the world over.” – వివరాలు ఇక్కడ.

The Sweet Troubles of Proust – Colm Tóibín వ్యాసం ఇక్కడ.

“‘Social Reading’ The Next Phase Of E-Book Revolution” – వివరాలు ఇక్కడ.

“Geneticists Estimate Publication Date of The Iliad” – వార్త ఇక్కడ.

“In the year of S.K. Pottekat’s centenary, the works of this little-known Malayalam writer need to be brought into the limelight.” – వివరాలు ఇక్కడ.

“Translation creates empathy and understanding between cultures, but only when we are ready to acknowledge and value the differences.” – వ్యాసం ఇక్కడ.

“Indira Goswami’s novel on the legendary Bodo heroine Thengphakhri was not just about the life of a forgotten heroine, but also an attempt to reignite interest in an under-represented region of Assam’s history.” – వివరాలు ఇక్కడ.

“As Shakespeare turns 449 on April 23, it’s time to put some myths about his work to rest.” – వివరాలు ఇక్కడ.

“Put aside Agatha Christie, Patricia Cornwell and Ruth Rendell and pick up Kalpana Swaminathan, Madhulika Liddle or Swati Kaushal instead. The Indian sorority of women crime writers talk about how they go about solving a murder or two.” – వివరాలు ఇక్కడ.

బాల సాహిత్యం:
“The Unforgotten Coat” – Frank Cottrell Boyce పుస్తకంపై హిందూ పత్రిక Young Worldలో పరిచయం ఇక్కడ.

“Children’s right to culture is all about the right of children to participate in society and have access to art, culture and information. It is also about giving children a voice in the form of good-quality children’s and young adult literature.” – వివరాలు ఇక్కడ.

“Mary Gordon on the Joy of Notebooks and Writing by Hand as a Creative Catalyst” -వ్యాసం ఇక్కడ.

“Tik-Tik, The Master of Time” – పిల్లల పుస్తకం గురించి జైఅర్జున సింగ్ సమీక్ష ఇక్కడ.

జాబితాలు:
* Top ten ‘unfilmable’ novels – ఒక జాబితా ఇక్కడ.
* 10 Books That Rewrite History – ఒక జాబితా ఇక్కడ.
* Big Spring Books: Editors’ Top 10 – రాబోయే కాలంలో వస్తున్న పుస్తకాలపై అమేజాన్ వారి లంకె ఇక్కడ.
* 2012 National Book Critics Circle Award Winners, Finalists – అమేజాన్ వారిదే మరో జాబితా ఇక్కడ.
* The 30 Best Places To Be If You Love Books : ఒక జాబితా ఇక్కడ.
* 10 Best Books I’ve Never Read : ఒక బ్లాగులో ఇచ్చిన జాబితా ఇక్కడ.

ఇంటర్వ్యూలు:
రచయిత్రి Marie Chaix తో ఒక ఇంటర్వ్యూ ఇక్కడ.

రచయిత Lee Rourke తో ఇంటర్వ్యూ ఇక్కడ.

రచయిత్రి Michelle Orange తో The Believer వారి ఇంటర్వ్యూ ఇక్కడ.

రచయిత Ashok Banker తో ఒక ఇంటర్వ్యూ ఇక్కడ.

మరణాలు:
జర్మనీకి చెందిన పిల్లల పుస్తకాల రచయిత Otfried Preussler మరణించారు. వార్త ఇక్కడ.

మరికొన్ని పుస్తక పరిచయాలు:
* Tenth of December by George Saunders
* Stephen Grosz: The Examined Life
* The Price of Politics Bob Woodward
* Devaluing to Prosperity: Misaligned Currencies and Their Growth Consequences by Surjit S. Bhalla
* Sociology and beyond: Windows and Horizons by Ananta Kumar Giri
* Islam, South Asia & the Cold War. by: A.G. Noorani;
* The walls of Delhi – by Uday Prakash
* Antonio Tabucchi’s “The Flying Creatures of Fra Angelico
* Mia Couto’s “The Blind Fisherman” and “The Tuner of Silences”
* Jesús Cossio’s “Barbarism”: The Graphic Novel as Testimony
* Who Owns the Future? by Jaron Lanier
* The Childhood of Jesus by JM Coetzee
* Anatomies: The Human Body, Its Parts and the Stories They Tell by Hugh Aldersey-Williams
* Of Blood and Fire by Jahanara Imam, translated by Mustafizur Rahman
* Revolutionary Iran: A History of the Islamic Republic by Michael Axworthy
* “Tenth of December” పుస్తకంపై Saunders’s Neo-Surrealism అన్న వ్యాసం ఇక్కడ.
* La Boutique Obscure: 124 Dreams, by Georges Perec, translated by Daniel Levin Becker
* Potrait inside my head (essays), To show and to Tell: The craft of literary non-fiction : Philip Lopate పుస్తకాలపై ఇక్కడ.
* On Warne – Shane Warne పై Gideon Haigh రాసిన పుస్తకం గురించి ఇక్కడ.
* Kashmir: The Unwritten History – Christopher Snedden
* Bollywood Baddies – Tapan K.Ghosh
* The Last Girlfriend on Earth by Simon Rich
* The Silence of Animals by John Gray
* The Strange Case of Billy Biswas by Arun Joshi

ఇతరాలు:
* The Joy of Books – ఒక చిన్న విడియో ఇక్కడ.
* కౌముది పత్రిక మార్చి 2013 సంచిక విశేషాలు ఇక్కడ.
* ఈమాట పత్రిక మార్చి 2013 సంచిక విశేషాలు ఇక్కడ.
* అంతర్జాతీయ సాహిత్యాన్ని అనువాదంలో మనకి చూపే Words without Borders వారి మార్చి 2013 సంచిక ఇక్కడ.
* Space for thought literary festival 2013 గురించి ఇక్కడ.
* Paris Review వారి Sixteith Anniversary Issue గురించి వివరాలు ఇక్కడ.
* The Hindu పత్రిక తాజా Literary Review ఇక్కడ.
* వాకిలి – ఈ-సాహిత్య పత్రిక తాజా సంచిక వివరాలు ఇక్కడ.
* ప్రస్థానం పత్రిక తాజా సంచిక వివరాలు ఇక్కడ.
* సుజన రంజని మార్చి 2013 సంచిక వివరాలు ఇక్కడ.

You Might Also Like

Leave a Reply