వీక్షణం-20

తెలుగు అంతర్జాలం:

“1918లోనే సీమ తొలి కథ!” – సంగిశెట్టి శ్రీనివాస్ వ్యాసం, “ఇప్పుడే మేల్కొని అప్పుడే తెల్లారిందా అంటున్నారు” –కృష్ణాబాయి, చలసాని ప్రసాద్ ల వ్యాసం -ఆంధ్రజ్యోతి వివిధ పేజీల్లో విశేషాలు. “జగతి డైరీ 1960-2010”, యన్నార్ చందూర్ పుస్తకం పై, “ఆ నేల, ఆ నీరు, ఆ గాలి”- వేలూరి వేంకటేశ్వరరావు కథలపై, “సినిమా చూద్దాం రండి” పుస్తకంపై, “మా ఊరి కథలు”, డా. పి. విజయలక్ష్మి కథలపై సంక్షిప్త పరిచయాలు, మరికొన్ని ఇతర కొత్త పుస్తకాల వివరాలు ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ఇక్కడ చూడండి.

“స్వామినేనిని విస్మరించడమూ భేషజమే” – గతంలో వచ్చిన వ్యాసానికి మఠం శ్రీనివాసరావు స్పందన – ఆంధ్రభూమి సాహితి లో వచ్చింది. “నవలా హృదయం“-వి.రాజారామమోహన్‌రావు పుస్తకం గురించి, “సామవేదము-తెలుగు వచన అనువాదము” పుస్తకం గురించి, “రాంగ్ వే” నవల గురించి, “కొర్రాయి” -డా.దామెర రాములు పుస్తకం గురించి, “గండికోట” – తవ్వా ఓబుల్‌రెడ్డి పుస్తకం గురించి – “అక్షర” పేజీల్లో చూడండి.

“త్యాగ చిహ్నం.. జాక్‌ లండన్‌ ’17 ఏళ్ల స్నేహం'” – ఎన్‌విఎస్‌ నాగభూషణ్‌ వ్యాసం ప్రజాశక్తి పత్రికలో వచ్చింది.

“హృదయం ఏదో చెబుతుంటే గజల్ పాడు” – పున్నా కృష్ణమూర్తి వ్యాసం, “అతడు సాహసి” – పతంజలి సాహిత్యం గురించి ఖదీర్ బాబు వ్యాసం, “నవలా హృదయం”- వి.రాజారామమోహనరావు పుస్తక పరిచయం, “ఏం చదువుతున్నారు?” శీర్షికన – వరవరరావు, లక్ష్మణ్ ఏలే గార్ల అభిప్రాయాలు – సాక్షి సాహిత్యం పేజీల్లో ముఖ్యాంశాలు. చాప్లిన్ ఆత్మకథకు తెలుగు అనువాదం గురించి, “సోమయ్యకు నచ్చిన వ్యాసాలు” పుస్తకం గురించీ పరిచయాలు ఆదివారం అనుబంధంలో ఇక్కడ.

“కట్టమంచికి అటు..ఇటు” – చీమల లలిత వ్యాసం సూర్య పత్రికలో వచ్చింది.

డాక్టర్‌ కడియాల రామమోహనరాయ్ సిద్ధాంత గ్రంథం ‘తెలుగు సాహిత్యంపై మహాకవి శ్రీశ్రీ ప్రభావం’గురించి పెనుగొండ లక్ష్మీనారాయణ వ్యాసం, “సాంస్కృతిక పునర్వికాసానికి అరసం ప్రతిన” –ఎం. చైతన్య వ్యాసం : విశాలాంధ్ర పత్రికలో వచ్చాయి.

“ఇంట్లో ప్రేమ్‌చంద్” పై హైదరాబాదు బుక్ ట్రస్ట్ బ్లాగులో ఇక్కడ.

మొక్కపాటి వారి “బారిష్టర్ పార్వతీశం” పై మాలతి గారి అభిప్రాయాలు ఇక్కడ.

“యానాం కథలు” గురించి నెమలికన్ను బ్లాగులో ఇక్కడ.

“నా కలంలో ఇంకైపోయింది” – జస్టిస్ బి.చంద్రకుమార్ కవిత్వం ఆవిష్కరణ సభ విశేషాలు, ది హాబిట్ నవల పరిచయం, కొత్తపుస్తకాల గురించి సంక్షిప్త పరిచయాలు – నవ్య వార పత్రిక విశేషాలు.

“హాస్య రస సింధువు:సాహిత్య బంధువు శ్రీమొక్కపాటి నరసింహశాస్త్రి”- రావూరు వారి పాత వ్యాసం ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం:

“nearly 400 entertaining experiments in various branches of science, including acoustics, arithmetic, chemistry, electricity, hydraulics, hydrostatics, magnetism, mechanics, optics, wonders of the air pump, all the popular tricks and changes of the cards, &c., &c., &c. : to which is added, A complete system of pyrotechny, or, The art of making fireworks: the whole so clearly explained, as to be within the reach of the most limited capacity” – Endless Amusements అన్న 1820 నాటి పుస్తకంపై public domain reviewలో ఇక్కడ.

“A Citywide Retrospective for the Poet and Playwright Sekou Sundiata” – వార్త ఇక్కడ.

“How Writing a Short Story Differs From Writing a Novel” – వ్యాసం ఇక్కడ.

“When the proposal for a book about the plight of the American housewife by a little-known journalist named Betty Friedan began circulating at the publishing house W. W. Norton in early 1959, not everyone was convinced that it was a world-changing blockbuster.” – వివరాలు ఇక్కడ. ఇక్కడ ప్రస్తావించిన పుస్తకం గురించే మరో వ్యాసం ఇక్కడ.

“They will choose books to read, and then Cassandra will create a recipe and a cupcake that plays up the themes of each book. This month, in honor of the forthcoming Oscars, they chose Yann Martel’s Life of Pi.” – ఈ ఆసక్తికరమైన శీర్షిక వివరాలు ఇక్కడ.

“For humanist academics who spend so much of their time engaged with books, we don’t really know what the hell we’re doing in terms of organizing them, and I suspect there are more scholars like us than not.” – వివరాలు ఇక్కడ.

“A Week in Culture: Claire Cottrell, Art Book Shop Owner and Editor” – ఒక వారం రోజుల దినచర్య ఇక్కడ.

“The Espadrilles of Benuaventura Durruti: On Translating “The Art of Flying” – అనువాదంలోని కష్టనష్టాల గురించి ఒక వ్యాసం ఇక్కడ.

“The Royal Mail is joining in the celebrations to mark the 200th anniversary of Pride and Prejudice with the release of a series of stamps featuring all six of Jane Austen’s novels” – వివరాలు ఇక్కడ.

“Discover J.R.R. Tolkien’s Personal Book Cover Designs for The Lord of the Rings Trilogy” – వివరాలు ఇక్కడ

“The joys of Yiddish dictionaries” – వివరాలు ఇక్కడ.

“Sandesh Kadur and Kamal Bawa, authors of Sahyadris —India’s Western Ghats — A Vanishing Heritage, have published yet another insightful book on the Eastern Himalayas” – వివరాలు ఇక్కడ.

“In dusty store-rooms and poky little second-hand bookshops could lie life-changing tomes waiting to be discovered serendipitously” – వ్యాసం ఇక్కడ.

“The Pustaka Mela organised by the Kannada Book Authority in the Ravindra Kalakshetra premises is throbbing with Kannada, in a city otherwise completely English-ed.” – వివరాలు ఇక్కడ.

“Book-lovers can read from the large collection, mostly of the sixth and seventh Nizam, which is all set to be thrown open to visitors at the Chowmahalla Palace ” – వివరాలు ఇక్కడ.

బాల సాహిత్యం:

“Cute Little Reader’s Club: Designed to be different, this reading club has a lot of takers since the kids have fun while learning new things and even while reading up classics … discovers Gopika from Yentha.com” – వివరాలు ఇక్కడ.

“వేటగాడి కొడుకు – ఇతర విదేశీ కథలు” – చిన్నపిల్లల కథలు బొమ్మల రూపంలో, మాగంటి.ఆర్గ్ సైటులో ఇక్కడ చూడవచ్చు.

“The Duchess of Cornwall and the world’s number one thriller writer team-up to encourage fathers to read to their children more.” – వివరాలు ఇక్కడ.

Time Federle పిల్లల నవల Better Nate Than never గురించి ఒక వ్యాసం ఇక్కడ.

“Klara Persson, illustrator and graphic designer, has been awarded the Slangbellan prize for young debutants from the Swedish Writer’s Union for her picture book Molly and Sus” – వివరాలు ఇక్కడ.

“Tagore Kathakal Kuttikallkku is a rare collection of 30 stories of Rabindranath Tagore translated from the original Bengali by Bhawani Cheerath-Rajagopalan, published on the occasion of Nobel Laureate’s 150th birth anniversary by the Kerala State Institute of Children’s Literature” – వివరాలు ఇక్కడ.

జాబితాలు:
“If best-selling albums had been books instead…” -అనబడు ఒక ఆసక్తికరమైన జాబితా ఇక్కడ.

“Paul Muldoon’s Book Bag: Five Best Rock-and-Roll Books” – ఒక జాబితా ఇక్కడ.

“The Best-Selling Books in 10 Countries Around the World” – ఒక జాబితా ఇక్కడ.

“For this blog I plan, among other things, to read and review every novel to reach the number one spot on Publishers Weekly annual bestsellers list, starting in 1913.” – ఈ పుస్తకాల వివరాల కోసం ఈ బ్లాగులో చుడండి.

“Read 20 great books in 2 minutes” – అదెలాగా? అంటే… ఇలాగ!

“Despite the dire predictions of recent years, print books refuse to die. Here’s a collection of photos of people browsing bookstores, market stalls and book fairs around the world — everyone’s looking for something to read, without an e-book in sight.” – వివరాలు ఇక్కడ.

“Nominations for Best Film About a Writer” – ఇక్కడ.

“The 2013 Nebula Award finalists have been announced by the Science Fiction and Fantasy Writers of America.” – వివరాలు ఇక్కడ.

ఇంటర్వ్యూలు:
“Author Chetan Bhagat talks to Harshikaa Udasi about his leap to celluloid and his goal of influencing people in a positive way” – వివరాలు ఇక్కడ. అతనితోనే మరో మాటా మంతీ ఇక్కడ.

“Geoffrey Brock is the author of Weighing Light, the editor of The FSG Book of 20th-Century Italian Poetry, and the translator of books by Cesare Pavese, Umberto Eco, and others” – అతనితో ఒక ఇంటర్వ్యూ ఇక్కడ.

“Best-selling author John Gray talks about Mars-Venus relationships” – వివరాలు ఇక్కడ.

“Khyrunnisa A. tells readers what led her to write two sports-based books” – వివరాలు ఇక్కడ.

మరికొన్ని పుస్తక పరిచయాలు:
* ‘Legacy – Letters from Eminent Parents to their daughters’ by Sudha Menon.
* Our Occulted History: Do the global elite conceal ancient aliens? by Jim Marrs
* Bansky: The Man Behind the Wall By Will Ellsworth-Jones
* The Sweet Girl – Annabel Lyon
* The consternation of philosophy: Exodus by Lars Iyer
* ‘Exercises in Style’ by Raymond Queneau
* Murdoch’s Politics: How One Man’s Thirst for Wealth and Power Shapes Our World by David McKnight
* Nature’s Oracle: The Life and Work of WD Hamilton by Ullica Segerstrale
* The Twelve Caesars by Matthew Dennison
* Let’s call him Vasu: with the Maoists in Chhattisgarh, by Shubhranshu Choudary
* The Missing Queen – Samhita Arni
* Mumbai’s Dabbawalla – English translation of Shobha Bondre’s Mumbaicha Annadata
* Breaking Up, Your Step-by-step Guide to Getting Divorced – Mrunalini Deshmukh and Fazaa Shroff-Garg
* Dr. K. G. Paulose’s Vyangyavyakhya: The Aesthetics of Dhvani in Theatre
* John Berendt’s Midnight In The Garden Of Good And Evil
* Erich Maria Remarque’s All Quiet On The Western Front
* ‘The Scribe Remembered: N. Gopinathan Nair – His Life and Times
* Salt, Sugar, Fat: How the Food Giants Hooked Us by Michael Moss
* Calcutta: Two Years in the City by Amit Chaudhuri
* Steppenwolf by Hermann Hesse
ఇతరాలు:
Paris Review వారి What we are loving శీర్షిక ఈవారం వ్యాసం ఇక్కడ.

You Might Also Like

Leave a Reply