శివసాగర్ కవిత్వం – ముందుమాట

శివసాగర్ కవిత్వం – 1931-2012) పుస్తకానికి మూడవ ముద్రణ సందర్భంగా గుర్రం సీతారాములు రాసిన ముందుమాట తాలూకా లంకె ఇది.

పుస్తకం వివరాలు:

శివసాగర్ కవిత్వం (1931-2012)
శివసాగర్
సంపాదకుడు: గుర్రం సీతారాములు
పబ్లిషర్లు: రగుల్ పబ్లికేషన్స్
ముద్రణ: 2013 (మూడవ ముద్రణ)
వెల: 200 రూ.
ప్రతులకు: దిశ, చిక్కడపల్లి, హైదరాబాద్.
ఈబుక్ లంకె ఇదిగో.
వివరాలకు: seetaramulu@gmail.com

(ముందుమాటను పంపినందుకు సీతారాములు గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)

You Might Also Like

Leave a Reply