వేటూరి ప్రభాకరశాస్త్రి 125వ జయంతి సభ – ఆహ్వానం

(వార్త అందించిన వారు: ఏల్చూరి మురళీధరరావు గారు)
***

తి.తి.దే వారి శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాఙ్మయ పీఠం మరియు దివి ఐతిహాసిక పరిశోధన మండలి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి గారి కాంస్య విగ్రహావిష్కరణ మరియు 125వ జయంతి సభ జరుగనున్నాయి.

కొన్ని వివరాలు:

తేదీ: ఫిబ్రవరి 7, 2013
సమయం: ఉదయం 10:30 కి
స్థలం: పెద్దకళ్ళేపల్లి, కృష్ణాజిల్లా

పూర్తి వివరాల కోసం జత చేసిన ఆహ్వానపత్రం పేజీలు చూడండి.

You Might Also Like

Leave a Reply