పుస్తకం
All about booksవార్తలు

January 15, 2013

చాసో స్ఫూర్తి సాహితీ పురస్కార ప్రదానం -ఆహ్వానం

(వార్త సౌజన్యం: అరుణ పప్పు)

*****

చాసో 98వ పుట్టినరోజు సందర్భంగా పెద్దింటి అశోక్ కుమార్ గారికి 19వ చాసో స్ఫూర్తి సాహితీ పురస్కార ప్రదానం జరుగనుంది.

వివరాలు:
తేదీ: 17 జనవరి
సమయం: సాయంకాలం ఠంచనుగా 6 గంటలకు
వేదిక: ఎం.ఆర్.లేడీస్ రిక్రియేషన్ క్లబ్, స్టేడియం రోడ్, విజయనగరం

కార్యక్రమం:
– దేశభక్తి గేయం; స్వాగతం; చాసో చిత్రపటానికి పూలమాల అలంకరణ;
– అధ్యక్షులు: డా. ఓలేటి పార్వతీశం
– పుస్తకావిష్కరణలు:
* తెలుగు కీ శ్రేష్ఠ్ కహానియా – అనువాదం డా. చాగంటి తులసి, ఆవిష్కర్త: డా. ఓలేటి పార్వతీశం
* రసాయన జగత్తు – డా. చాగంటి కృష్ణకుమారి, ఆవిష్కర్త: డా. వంగూరి చిట్టెన్ రాజు

– చాసో సాహిత్యం, వ్యక్తిత్వం: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ప్రసంగం

– పురస్కార స్వీకర్త ప్రశంస: గుడిపాటి

– చాసో స్ఫూర్తి పురస్కార ప్రదానం

– పురస్కార గ్రహీత స్పందన – పెద్దింటి అశోక్ కుమార్

– అధ్యక్షుని మలిపలుకులు: డా. ఓలేటి పార్వతీశం

– వందన సమర్పణ

మరిన్ని వివరాలకు:
డా. చాగంటి తులసి
పాల్ నగర్ 3వ వీథి
విజయనగరం
ఫోను: 08922-274787
మొబైల్: 9963377672

గతంలో ఈ పురస్కారాన్ని అందుకున్న వారి వివరాలు ఈ క్రింది స్కాన్ లో చూడవచ్చు:About the Author(s)


0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

అలుకు మొలకలు పుస్తక సమీక్ష

వ్యాసకర్త: గంభీరావుపేట యాదగిరి ******************* ఆధునిక సాహిత్యంలో సిద్ధిపేటకు ఒక ప్రత్యేక స్...
by అతిథి
0

 
 

ఒంటరి – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల

వ్యాసకర్త: శ్రీలత శ్రీరాం (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ లో వచ్చింది. పుస్తకం.నెట్ లో వేసుకు...
by అతిథి
1

 
 

శప్తభూమి నవల గురించి

వ్యాసకర్త: స్వర్ణ కిలారి (ఈ వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
1

 

 

Diwali in Muzaffarnagar: Tanuj Solanki

ఇదో కథల సంపుటి. ఢిల్లీకి దగ్గర్లో ఉన్న ముజఫర్‍నగర్‌లో కొన్ని జీవితాలకు సంబంధించిన క...
by Purnima
0

 
 

సవరలు – జి.వి.రామమూర్తి

ఈమధ్య “ఫీల్డ్ లింగ్విస్టిక్స్” అన్న కోర్సులో విద్యార్థిగా చేరాక మామూలుగా ఆధుని...
by సౌమ్య
0

 
 

శప్తభూమి – బండి నారాయణస్వామి నవల

వ్యాసకర్త: శ్రీరాం కణ్ణన్ (వ్యాసం మొదట ఫేస్బుక్ పోస్ట్ గా వచ్చింది. పుస్తకం.నెట్ లో వ...
by అతిథి
0