శతాబ్ది వెన్నెల – పుస్తకావిష్కరణ

(వార్త సౌజన్యం: తెలుగుపుస్తకం ఫేస్బుక్ గుంపు)

****

కె.గీత కవిత్వ పుస్తకం “శతాబ్ది వెన్నెల” పుస్తకావిష్కరణ త్వరలో హైదరాబాదులో జరుగనుంది. వివరాలివిగో:

తేదీ: జనవరి 20
సమయం: ఉదయం 10:30 కి
స్థలం: సుందరయ్య విజ్ఞానకేంద్రం మినీహాలు, బాగ్ లింగంపల్లి, హైదరాబాదు

సభాధ్యక్షులు: డా. ఎన్.గోపి
ముఖ్య అతిథి, ఆవిష్కర్త: కె.శివారెడ్డి
వక్తలు: కొండేపూడి నిర్మల, శిఖామణి
ఆత్మీయ వాక్యం, మొదటి పుస్తక గ్రహీత – డా. పొన్నాల మోహనరెడ్డి

అందరూ ఆహ్వానితులే!

You Might Also Like

One Comment

  1. Dr.Acharya Phaneendra

    “వందేళ్ళ వెన్నెల” అన్నా బాగుండేది. లేదా …
    “శతాబ్ది జ్యోత్స్న” అన్నా బాగుండేది.
    అటూ ఇటూ కాకుండా “శతాబ్ది వెన్నెల” ఏమిటి???
    మా వంటి భాషాభిమానులకు ఇటువంటి సమాసాలను వినగానే పంటి కింద రాయి పడ్డట్టుగా ఉంటుంది.

Leave a Reply