గురజాడ దర్బార్ – పుస్తకావిష్కరణ

(తెలుగు పుస్తకం – ఫేస్బుక్ గుంపు సౌజన్యంతో)

******

కిన్నెర ఆర్ట్ థియేటర్స్ వారి ఆధ్వర్యంలో దాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారు రాసిన “గురజాడ దర్బార్” (ఆధునిక సాహితీ రూపకం) పుస్తకావిష్కరణ, ప్రదర్శన త్వరలో హైదరాబాదులో జరుగనున్నవి.

వివరాలు:

తేదీ: 13 జనవరి 2013, ఆదివారం
సమయం: సాయంత్రం ఆరు గంటలకు
స్థలం: శ్రీ త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాదు
ముఖ్య అతిథి, ఆవిష్కర్త: డాక్టర్ కె.వి.రమణ
సభాధ్యక్షులు: డాక్టర్ వంగూరి చిట్టెన్ రాజు
కృతి స్వీకర్త: డాక్టర్ రాళ్ళబండి కవితాప్రసాద్
గౌరవ అతిథి: శ్రీమతి శైలజా సుమన్

ఇతర వివరాలకు జత చేసిన ఆహ్వానపత్రం చూడండి.

You Might Also Like

Leave a Reply