వీక్షణం-14

తెలుగు అంతర్జాలం:

డాక్టర్ శ్రీనివాస్ పుస్తకం ‘మార్క్సిస్టు సాహిత్య విమర్శ- సిద్ధాంత రాజకీయ సమస్యలు’ కు వరవరరావు రాసిన ముందుమాటలోని కొన్ని భాగాలు, అలిశెట్టి ప్రభాకర్ గురించి బి.నర్సన్ వ్యాసం – ఆంధ్రజ్యోతి వివిధలో విశేషాలు. “వోడ్కా విత్ వర్మ”, “మునగాల పరగణా కథలు” వంటి ఇటీవలి పుస్తకాల పై సమీక్షలు ఆదివారం అనుబంధంలో ఇక్కడ.

“జనానికి కవితని అంకితం చేసిన కవి” – అలిశెట్టి ప్రభాకర్ కవిత్వం పై నిజాం వెంకటేశం వ్యాసం, “ఋతు వర్ణనలో కాల్పనికత… వాస్తవికత!” – మంగు శివరామప్రసాద్ వ్యాసం: ఆంధ్రభూమి పత్రికలో విశేషాలు. కొన్ని ఇటీవలి పుస్తకాల గురించిన పరిచయాలు “అక్షర” పేజీల్లో ఇక్కడ.

“చరిత్రలో అందమైన అక్షరాలు” – కాలిగ్రఫీ పై గుడిపూడి విజయరావు వ్యాసం , సినిమా పాటల్లో దేశభక్తిపై గోనుగుంట మురళీకృష్ణ వ్యాసం – ప్రజాశక్తి పత్రిక విశేషాలు.

“శంకరన్… అలాంటి వ్యక్తులూ…” – ‘శంకరన్’ పుస్తకపరిచయం, 2012 కథ-కవిత్వం గురించి వివిధ సాహితీ ప్రముఖుల అభిప్రాయాలు – సాక్షి సాహిత్యం పేజీలో వచ్చాయి. “ఆకుపచ్చని దేశం” నవల పరిచయం, మరికొన్ని కొత్త పుస్తకాల గురించిన ప్రస్తావనా ఆదివారం అనుబంధంలో ఇక్కడ.

గతంలో “తొలి రాయలసీమ కథ” పేరిట వచ్చిన వ్యాసనికి స్పందిస్తూ నాగసూరి వేణుగోపాల్ గారి వ్యాసం సూర్య పత్రికలో చూడవచ్చు.

కరుణశ్రీ కవిత్వంపై గుమ్మా సాంబశివరావు వ్యాసం, తన రచనా పద్ధతిని వివరిస్తూ ఆర్థర్ హెయిలీ రాసిన వ్యాసానికి అనువాదం, “తెలుగు మహాసభలు విజయవంతమయ్యాయా!?” – అరసం రాష్ట్ర అధ్యక్షులు అయిన పెనుగొండ లక్ష్మీనారాయణ వ్యాసం : విశాలాంధ్ర పత్రికలో విశేషాలు.

నన్నెచోడుని పద్యశిల్పం గురించి తెలుగుపద్యం బ్లాగులో ఒక టపా ఇక్కడ.

గుల్జార్ కథల తెలుగు అనువాదం పుస్తకంపై జయశ్రీ నాయుడు గారి అభిప్రాయం ఇక్కడ.

“మారుతీయం” కవితలపై సుధామ గారి అభిప్రాయాలు ఇక్కడ.

అల్లూరి గౌరిలక్ష్మి నవల “అంతర్గానం”పై సుధామ గారి వ్యాసం ఇక్కడ.

బి.వి.ఎస్.రామారావు “గోదావరి కథలు” కథల గురించి ఒక పరిచయం, చలసాని ప్రసాదరావు “ఇలా మిగిలేం” గురించి మరో పరిచయం – నెమలికన్ను బ్లాగులో వచ్చాయి.

వేలూరి వెంకటేశ్వర రావు గారి “ఆ నేల, ఆ నీరు, ఆ గాలి” (కథాసంకలనం) పై నిడదవోలు మాలతి గారి వ్యాసం ఇక్కడ.

“కథా జగత్” గురించి ఆచార్య ఫణీంద్ర బ్లాగులో ఒక చిన్న పరిచయం ఇక్కడ.

సరసి కార్టున్లు-3 (వైశంపాయనుడి కథలతో కలిపి) – పుస్తక పరిచయం ఇక్కడ.

“మీరూ లక్షలు సంపాదించగలరు” – పుస్తకపరిచయం ఇక్కడ.

ఈవారం నవ్య సంచిక ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేక సంచిక. “సాహిత్య దాంపత్యం” – డాక్టర్ ఆర్.అనంతపద్మనాభరావు వ్యాసం, “బ్రౌన్ దృష్టిలో వేమన పద్యాలు” – ఎన్.గోపి వ్యాసం, “హాస్య నటచక్రవర్తి రేలంగి” పుస్తకపరిచయం, “విశ్వనాథ వారితో కొద్ది రోజుల్” – జి.రాజశుక వ్యాసం, “హాస్య రచనలు-భాషా సేవ” – పన్నాల సుబ్రహ్మణ్యభట్టు వ్యాసం – ఈ సంచికలోని వ్యాసాల్లో కొన్ని.

ఆంగ్ల అంతర్జాలం:

అమితవ ఘోష్ రాసిన The Hungry Tide పుస్తకం గురించి ఒక అభిమాని రాసిన లేఖలని ఘోష్ బ్లాగులో ఇక్కడ చూడండి.

“Wodehouse and Fitzgerald – emblems of a lost age” – వ్యాసం ఇక్కడ.

“The Prabhakaran Saga : The Rise and Fall of an Eelam Warrior” – పుస్తకం గురించి ఇక్కడ.

విజయవాడ పుస్తక ప్రదర్శనలో జరిగిన “Odiya-Telugu writers meet” గురించి ఒక వార్త ఇక్కడ.

గురజాడ రచనల తాజా ముద్రణల గురించి ఒక వ్యాసం ఇక్కడ.

1810-1811 మధ్యలో వచ్చిన ఒక జర్మన్ పత్రిక Berliner Abendblätter గురించి, దానితో Heinrich von Kleist అనుబంధం గురించీ ఒక వ్యాసం ఇక్కడ.

యాభై, అరవైయవ దశకాలలో వచ్చిన టీన్ ఫిక్షన్ గురించి, అందులో తనకి నచ్చిన ఒక సిరీస్, రచయిత్రి గురించి Sadie Stein వ్యాసం ఇదిగో.

“The British Library have released the first audio guide to how Shakespeare’s plays would have sounded in the original pronunciation.” – వార్త ఇక్కడ.

“Emma Sutton looks at Woolf’s short story ‘A Simple Melody’ and the influence which music had upon the writer who once wrote that music was ‘nearest to truth’” – వ్యాసం ఇక్కడ.

“Outstanding leaders are born of enlightened thinking brought about by reading from a young age.” – రవి మీనన్ వ్యాసం ఇక్కడ.

“The Nine Lives of a Cat” పుస్తకం ఎక్కడుందో చూపుతూ, publicdomainreview వారి టపా ఇక్కడ.

“In 1947, the French writer Raymond Queneau wrote Exercises in Style, a collection of ninety-nine retellings of the same story, each in a different style.” – ఈ పుస్తకం తాజా ముద్రణ గురించి, వచ్చి చేరినవి, ఆంగ్లానువాదం అయినవీ అయిన కొన్ని exercises గురించీ ఒక పరిచయం ఇక్కడ.

“In an age where people use search engines instead of reference books and download novels on Kindles and iPads, some public libraries are taking extreme measures to stay relevant.” – వ్యాసం ఇక్కడ.

టర్కీ దేశంలో గతంలో నిషేదింపబడ్డ వేలకొలది పుస్తకాల పై నిషేధం ఎత్తివేశారట. వార్త ఇక్కడ.

మహాభారత యుద్ధాన్ని ముంబాయ్ అండర్వరల్డ్ లో జరిగినట్లు తిరగరాసిన నవల The Last War నుండి కొన్ని భాగాలు ఇక్కడ.

తెలుగు, ఆంగ్లాలలో ఖురాన్ అనువాదాలు ముద్రిస్తున్న ఒక సంస్థ గురించి ఒక వ్యాసం ఇక్కడ.

Asian Man Literary Prize – తుది జాబితాలో చోటు భారతీయ రచయిత Jeet Taayil చోటు దక్కించుకున్న సందర్భంగా వచ్చిన వార్త ఇక్కడ.

Scholastic ప్రచురణ సంస్థ హరికేన్ సాండీ వల్ల నష్టపోయిన వంద పైచిలుకు స్కూళ్ళకి మొత్తం కలిపి ఒక మిలియన్ పుస్తకాలు విరాళంగా అందజేస్తోందట. వార్త ఇక్కడ.

“The worst publisher of all time” – వ్యాసం ఇక్కడ.

Literary Agents ను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించేటప్పుడు రచయితలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఒక వ్యాసం ఇక్కడ.

ఇటీవలికాలంలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ పుస్తకాల పై ఒక వ్యాసం ఇక్కడ.

36వ చెన్నై బుక్ ఫెయిర్ జనవరి 11న మొదలైంది. జనవరి 23 వరకూ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పుస్తక రచయితకి ఇచ్చే రాయల్టీ గురించి వివిధ అభిప్రాయాలు ఈ వార్తాంశంలో చూడవచ్చు.

త్వరలో రాబోతున్న “of mothers and others” పుస్తకం గురించి ఒక చిన్న ప్రకటన ఇక్కడ.

ఒక తమిళ నవల చదివి స్పూర్తి చెంది, అది ఇతరభాషల వారినీ చేరాలన్న తాపత్రేయంలో తమిళ దర్శకుడు చేరన్ పబ్లిషర్ అవ్వాలని నిశ్చయించుకున్నాడు. వార్త ఇక్కడ.

బాల సాహిత్యం:

రచయిత్రి Mita Bordoloi గురించి ఒక పరిచయం ఇక్కడ.

పన్నెండు ప్రముఖ పిల్లల పుస్తకాలకి రీడింగ్ గైడ్స్ విడుదల చేస్తున్నారట. వార్త ఇక్కడ.

ఇటీవలి కాలంలో వచ్చిన కొన్ని పిల్లల పుస్తకాల గురించి పరిచయాలు ఇక్కడ.

విజయవాడ పుస్తక ప్రదర్శనలో విరివిగా అమ్ముడు పోయిన తెలుగు పిల్లల పత్రిక “కొత్తపల్లి” వారి కథల పుస్తకాల గురించి హిందూ పత్రికలో వ్యాసం ఇక్కడ.

“Children cannot be blamed if they are not interested in children’s literature. The people to be blamed are teachers, writers, illustrators and, to some extent, parents, says NBT’s National Centre for Children’s Literature head Manas Ranjan Mahapatra. ” – వార్త ఇక్కడ.

జాబితాలు:
“How to Read 31 Books in Four Minutes” – వివిధ self-help పుస్తకాలను క్లుప్తీకరించిన వైనం ఇక్కడ.

“Six Things I Learned About Publishing a Book That Very Few Books Will Tell You” – ఒక రచయిత అనుభవాలు ఇక్కడ.

2013లో రాబోయే పుస్తకాల గురించి most anticipated books అంటూ సాగిన ఒక వ్యాసం ఇక్కడ.

Photography-Embedded Fiction & Poetry 2012 – జాబితా ఇక్కడ.

జార్జ్ ఆర్వెల్ పుస్తకాల కొత్త ఎడిషన్ల కవర్ పేజీలు గురించిన వ్యాసం ఇక్కడ.

Top 10 cities for book lovers – జాబితా ఇక్కడ.

2013 ఆస్కార్ నామినేషన్లలో పుస్తకాల ఆధారంగా వచ్చిన సినిమాల జాబితా ఇక్కడ.

రచయిత Laszlo Krasznahorkai పుస్తకాల గురించి చిన్న పరిచయాలు ఇక్కడ.

“క్రింది సేకరణలో మీరు అత్యంత ఆసక్తికరమైన మరియు సృజనాత్మక బుక్ ఎండ్స్ చూస్తారు.” – జాబితా ఇక్కడ.

అంతర్జాలంలో పుస్తకాలు (ముఖ్యంగా తెలుగువి) – కొనేందుకు, ఉచితంగా చదివేందుకు గల వివిధ మార్గాల గురించి ఒక జాబితా ఇక్కడ.

20 Great Writers on the Art of Revision – రాసిన దాన్ని రివైజ్ చేయడంపై వివిధ రచయితల అభిప్రాయాలు ఇక్కడ.

మాటామంతీ:

రచయిత Manil Suri మూడో నవల రాబోతున్న సందర్భంగా అతనితో జై అర్జున్ సింగ్ ఇంటర్వ్యూ ఇక్కడ.

బ్రిటీష్ రచయిత Edward St Aubyn తో న్యూయార్క్ టైంస్ పత్రిక ఇంటర్వ్యూ ఇక్కడ.

రచయిత్రి Elizabeth LaBan గురించి ఒక పరిచయం, ఆవిడతో ఒక ఇంటర్వ్యూ ఇక్కడ.

అధికార భాషాసంఘం అధ్యక్షులు మండలి బుద్ధ ప్రసాద్ తో ఇంటర్వ్యూ నవ్య వారపత్రికలో ఇక్కడ.

ఒకప్పటి జర్నలిస్టు, ప్లానింగ్ కమిషన్ లో పని చేసి ఇప్పుడు రచయిత్రిగా మారిన Gunjan Veda ఇప్పుడు కొత్తగా indiareads.com అన్న లైబ్రరీ-బుక్ స్టోర్ మొదలుపెడుతున్న సందర్భంగా హిందూ పత్రిక మాటామంతీ ఇక్కడ.

“The book breaks new ground as a first draft of the history of the Maoists in Chhattisgarh since their entry from Andhra in the early 1980s.” – “Let’s Call him Vasu” పుస్తక రచయిత Shubhranshu Choudhary తో హిందూ పత్రిక వారి సంభాషణ ఇక్కడ.

మరణాలు:

పులిట్జర్ బహుమతి పొందిన పాత్రికేయుడు Richard Ben Cramer మరణించారు. వార్త ఇక్కడ. Amazon బ్లాగులో నివాళి వ్యాసం ఇక్కడ.

అమెరికన్ రచయిత Evan S.Connell మరణించారు. ఒక వార్త ఇక్కడ. న్యూయార్క్ టైంస్ నివాళి వ్యాసం ఇక్కడ.

అమెరికన్ కవి, గతంలో న్యూయార్క్ టైంస్ ఎడిటర్ అయిన Harvey Shapiro మరణించారు. ఆయనకు ప్యారిస్ రివ్యూ వారి నివాళి ఇక్కడ. న్యూయార్క్ టైంస్ వార్త ఇక్కడ.

అమెరికన్ రచయిత Sol Yurick మరణించారు. ఒక వార్త ఇక్కడ.

మరికొన్ని పుస్తక పరిచయాలు:
* “Stories of Sean O’Faolain” పుస్తక పరిచయం ఇక్కడ.
* “The Small Hours” – Susie Boyt పుస్తక పరిచయం ఇక్కడ.
* “Patents and Trade disparities in developing countries” – పుస్తకం గురించి ఇక్కడ.
* “LEADERS ON LEADERSHIP — Insights from Corporate India” – పుస్తకం గురించి ఇక్కడ.
* The Immortal Life of Henrietta Lacks – పుస్తక పరిచయం ఇక్కడ.
* The World until yesterday – what can we learn from traditional societies: పుస్తకపరిచయం ఇక్కడ. మరొక పరిచయం ఇక్కడ.
* The Queen of Spades – Alexander Pushkin పుస్తకపరిచయం ఇక్కడ.
* The letters of T.S.Eliot : Volume 4, 1929-1929 – పరిచయం ఇక్కడ.
* Mansoor Ali Khan Pataudi జీవిత చరిత్ర The Nawab గురించి ఒక పరిచయం ఇక్కడ.
* Quantum: A Guide for the perplexed – పుస్తక పరిచయం ఇక్కడ.
* The Best Science Writing online – 2012 : పుస్తకం గురించి ఇక్కడ.
* Righteous Republic: The Political foundations of modern India – పుస్తక పరిచయం ఇక్కడ.
* The Magic of Saida – M.G.Vassanji పుస్తకం గురించి ఒక వ్యాసం ఇక్కడ.
* Human Landscapes from My Country, by Nazim Hikmet – గురించి Neglected Books వారి వెబ్సైటులో ఇక్కడ.

పత్రికలు:
Words Without Borders వారి Translation Roundup ఇక్కడ.

ఇతరాలు:
Hyderabad Literary Festival 18-20 జనవరి మధ్య జరుగనుంది. వెబ్సైట్ ఇక్కడ.

You Might Also Like

Leave a Reply