తీవ్రవాదం పుస్తక పరిచయ సభ

ఈనెల 27వ తారీఖు, అంటే, శనివారం సాయంత్రం 6 గంటల 30 నిఉషాలకు, త్యాగరాయ
గాన సభ మినీ హాలులో, తీవ్రవాదం పుస్తక పరిచయ సభ, హాసం బుక్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పత్రిక సంపాదకులు వల్లీశ్వర్ గారు, తీవ్రవాదం పుస్తకాన్ని నిర్మొహమాటంగా విశ్లేషిస్తారు. అందరికీ, ఇదే ఆహ్వానం!

pustaka-parichayam2

You Might Also Like

Leave a Reply