వీక్షణం-9

తెలుగు అంతర్జాలం:

“ధిక్కార స్వర భాస్వరం” – గద్దర్ పై డా.నలిమెల భాస్కర్ వ్యాసం, “అంబేద్కర్‌కు దక్కిన గౌరవం గురజాడకేదీ?” –నల్లి ధర్మారావు వ్యాసం, తెలుగు మహాసభల గురించి కొన్నివార్తలు – ఆంధ్రజ్యోతి వివిధ పేజీల్లో విశేషాలు.

“మూలం ఒకటే… అనువాదాలు అనేకం!” – దేవరాజు మహారాజు వ్యాసం, “సాహిత్య విమర్శ పరామర్శగా మారుతోందా” – రాజా ఎ. వ్యాసం – ఆంధ్రభూమి పత్రికలో విశేషాలు.

“తెలుగు భాష భద్రం” ఆచార్య పి.సి.నరసింహారెడ్డి తో కల్హణ ఇంటర్వ్యూ, “కొత్త నీరు – కథ ఎందుకు రాశాను” విహారి వ్యాసం, వి.డి.ప్రసాదరావు గారి రచనల గురించి వి.రాజారామమోహనరావు వ్యాసం, గోండు భాషలోని లిఖిత సాహిత్యం గురించి పున్నా కృష్ణమూర్తి వ్యాసం – సాక్షి పత్రికలో విశేషాలు.

“చరిత్ర పుటల్లో చేరని దళిత పద్య కవులు” – వ్యాసం సూర్య పత్రికలో వచ్చింది.

“హాస్య రస ‘సరసి'” – సుధామ గారి వ్యాసం ఇక్కడ.

పోరంకి దక్షిణామూర్తి గారి “భక్తుల కథలు” గురించి ఒక పరిచయం ఇక్కడ. “సాహూ జీవితం రచనలు – పరిశీలన” – వ్యాసం ఇక్కడ.

“నిర్జన వారధి” పై నమస్తే తెలంగాణ పత్రికలో ఒక సమీక్ష ఇక్కడ.

కొమ్మూరి రవికిరణ్ నవల “సౌందర్యం” గురించి మాలాకుమార్ గారి బ్లాగులో ఒక పరిచయం – ఇక్కడ.

“మంచి కథకు మూడు చిట్కాలు” రచయిత రాధామనోహరన్ తో “నవ్యనీరాజనం” సంభాషణ ఇక్కడ. పీటర్ బెంచ్లీ రాసిన జాస్ పుస్తకం గురించి పరిచయం, ఇటీవలి కాలంలో వచ్చిన కొత్తపుస్తకాల వివరాలు – నవ్య వారపత్రిక విశేషాలు.

దుగ్గిరాల రామారావు గారిని అభినందిస్తూ వివిధ ప్రముఖులు రచించిన పద్య కవితలను “మధుర కవితా సరస్వతికి మల్లెపూదండ” పేరిట చేసిన సంకలనాన్ని గురించి ఒక బ్లాగు టపా ఇక్కడ.

కన్నెగంటి అనసూయ రాసిన “జీవన శిల్పం” గురించి ఒక పరిచయం ఇక్కడ.

యానాంలో జరిగిన సాహితీ పడవ ప్రయాణం విశేషాలు ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం:

“కర్ణాటక గ్రామ చరిత్ర కోశ” పేరిట కర్నాటక రాష్ట్రంలోని గ్రామాల గురించి 30 భాగాలుగా రూపొందుతున్న పుస్తకాల గురించి ఒక వార్త ఇదిగో.

బెంగళూరు లిటరరీ ఫెస్టివల్ పై ది హిందు లో కవరేజ్ ఇక్కడ, ఇక్కడ.

రానున్న ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో అలనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న బి.ప్రభాకర రావు గారు.

15వ శతాబ్దంలో కర్నాటక ప్రాంతాలను పాలించిన ఆదిల్ షాహీ రాజుల కాలంలో పర్షియన్, ఉర్దూ, అరబిక్ భాషల్లో వెలువడ్డ సాహిత్య గ్రంథాలకు కన్నడ అనువాదాలు చేసే కార్యక్రమం చేపట్టింది కర్ణాటక ప్రభుత్వం. వార్త ఇక్కడ.

“Another Country: Writers and Censors in Burma, 15 years later” – అమితవ ఘోష్ వ్యాసం ఇక్కడ, రెండో భాగం ఇక్కడ.

వివిధ పుస్తకాల గురించి వ్యాసాలు, రచయితలతో ఇంటర్వ్యూలతో కూడిన Conversational Reading Quarterly Issue ఇక్కడ.

Samuel Greenberg కవి గురించి ఒక వ్యాసం ఇక్కడ.

“Snowflakes: a chapter from the book of nature” – 1863 నాటి ఒక రచన గురించి చెబుతూ public domain review వెబ్సైటులో ఒక టపా ఇక్కడ.

భరద్వాజ్ రంగన్ రాసిన Conversations with Mani Rathnam పుస్తకం విడుదల సభ విశేషాలతో ఒక వ్యాసం ఇక్కడ.

వాటికన్ వారి గ్రంథాలయం ప్రపంచంలోని అతి ప్రాచీన గ్రంథాలయాల్లో ఒకటి. ఆ లైబ్రరీని డిజిటైజ్ చేసే ప్రయత్నాలు ఇటీవలే మొదలయ్యాయి. ఆ ప్రయత్నం గురించి ఒక విడియో ఇక్కడ.

ఉత్తర అమెరికా ఖండంలో ప్రచురితమైన తొలి పుస్తకాన్ని వేలం వేద్దాం అనుకుంటున్నారట. వార్త ఇక్కడ.

“The Emotional Life of Books” – ఒక ఆసక్తికరమైన వ్యాసం ఇక్కడ.

Joseph Epstein, my teacher – వ్యాసం ఇక్కడ.

నెదర్లాండ్స్ దేశంలో కొత్తగా వెలసిన Book Mountain అన్న పబ్లిక్ లైబ్రరీ నిర్మాణం గురించి pyramid of books పేరిట ఒక వ్యాసం ఇక్కడ.

Small Demons అన్న సాహిత్య శోధనాయంత్రం గురించి ఒక పత్రిక వ్యాసం ఇక్కడ.

తమిళ సాహిత్య ప్రచారం కోసం విస్తృత కృషి చేస్తున్న Ilakkiya Veedhi గురించి, దాని స్థాపకుడు Iniyavan గురించి ఒక పరిచయ వ్యాసం ఇక్కడ.

“It turns out that tiny bedbugs and their eggs can hide in the spines of hardcover books. The bugs crawl out at night to feed, find a new home in a headboard, and soon readers are enjoying not only plot twists but post-bite welts.” – అంటూ సాగిన ఒక ఆసక్తికరమైన వ్యాసం ఇక్కడ.

Best Picture Books of 2012 – Amazon వారి జాబితా ఇక్కడ.

“F. Scott Fitzgerald, Lyricist” – అనుకోకుండా ఒక junk shop లోతారసపడ్డ ఒక 1915-16 నాటి నాటకం తాలూకా వివరాలతో ఒక వ్యాసం ఇక్కడ.

“Could Selling A Used Book Become Illegal?” – వ్యాసం ఇక్కడ.

“Can a MOOC teach poetry”? – ఒక ఆన్లైన్ సాహిత్యం కోర్సు గురించి Elliott Holt అభిప్రాయాలు ఇక్కడ.

క్రైం నవలలను అనువాదంలో చదవడం గురించిన అనుభవాలతో ఒక వ్యాసం – “It’s Not a Crime: Reading and Analyzing Translated Thrillers” ఇక్కడ.

ఇంటర్వ్యూలు

రచయిత Ashwin Sanghi తో హిందూ పత్రిక ఇంటర్వ్యూ ఇక్కడ.

రచయిత్రి Mari Ruti తో “the believer” వారి ఇంటర్వ్యూ ఇక్కడ.

మరణాలు:

Robert Frost వంటి ప్రముఖ రచయితలకి లిటరరీ ఏజెంటుగా పనిచేసిన Robert Lescher మృతి చెందారు. వార్త ఇక్కడ.

మరికొన్ని పుస్తకాల పరిచయాలు

* “The Age of Innocence” – Edith Wharton పుస్తకం గురించి ఇక్కడ.
* Carry the one నవల గురించి పరిచయం ఇక్కడ.
* George F. Kennan — An American Life పుస్తకం గురించి పరిచయం ఇక్కడ.
* Soulmates — The Story of Mahatma Gandhi and Hermann Kallenbach పుస్తకం గురించి ఒక వ్యాసం ఇక్కడ.
* No Easy Day: The Only First-Hand Account of the Navy SEAL Mission that Killed Osama Bin Laden – పుస్తకం గురించి ఒక పరిచయం ఇక్కడ.
* Martin Amis: The Biography గురించి ఒక పరిచయం ఇక్కడ.
* Raffles and the Golden Opportunity by Victoria Glendinning – సమీక్ష ఇక్కడ.
* The Tooth Mouse – పిల్లల పుస్తకం గురించి ఒక పరిచయం ఇక్కడ.
* Britain Begins గురించి ఒక పరిచయం ఇక్కడ.
* Dominion by CJ Sansom – పరిచయం ఇక్కడ.
* “Zoo Time” – Howard Jacobson పుస్తకం గురించి ఒక పరిచయం ఇక్కడ.

You Might Also Like

One Comment

  1. pavan santhosh surampudi

    //“కర్ణాటక గ్రామ చరిత్ర కోశ”//
    తెలుగు గ్రామాల పేర్లు(తెలుగు పేర్లున్న అన్ని గ్రామాలు ఆంధ్రవే కాదు) కూడా ఇలా పరిశోధించి ప్రచురిస్తే బావుణ్ణు. అలానే తెలుగువారి ఇంటిపేర్లు కూడా.

Leave a Reply