వాసిరెడ్డి నవీన్ గారికి సత్కారం – ఆహ్వానం

(వార్త సౌజన్యం: అనిల్ అట్లూరి)

“ఒక యజ్ఞంగా దిగ్విజయంగా కథ వార్షికలను చదువరులకు అందించిన వాసిరెడ్డి నవీన్ గారికి వచ్చే శుక్రవారం గుంటూరులో సత్కారం!”

వివరాలు:
విశాల సాహితీ సత్కార కార్యక్రమం
నిర్వహణ: వట్టికొండ విశాలాక్షి కల్చరల్ ట్రస్ట్
తేదీ, సమయం: 30-11-2012, సాయంత్రం 6:30
వేదిక: గుంటూరు పుస్తక మహోత్సవ ప్రాంగణం

You Might Also Like

Leave a Reply