డా. ఆవంత్స సోమసుందర్ 89వ జన్మదినోత్సవం – ఆహ్వానం

వివరాలు తెలిపిన వారు: అట్లూరి అనిల్
********

డా. ఆవంత్స సోమసుందర్ లిటరరీ ట్రస్ట్-పిఠాపురం వారి పన్నెండవ వార్షిక సాహితీ మహోత్సవం, సోమసుందర్ గారి 89వ జన్మదినోత్సవాలకి సంబంధించిన ఆహ్వానపత్రం ఇది.

తేదీ: 18 నవంబర్ 2012, ఆదివారం
సమయం: ఉదయం 9:30 నుండి రాత్రి 7:30 దాకా
వేదిక: శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం, పిఠాపురం

విశిష్ట అతిథులు: గొల్లపూడి మారుతీరావు, వకుళాభరణం రామకృష్ణ

పురస్కారాలు అందుకోనున్నవారు:
సోమసుందర్ కవితా పురస్కార గ్రహీత – రామా చంద్రమౌళి
శ్రీమతి రాజహంశా కృష్ణశాస్త్రి కావ్య పురస్కార గ్రహీత – కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి
శ్రీ రాంషా సాహితీ విమర్శ పురస్కార గ్రహీత – విహారి
శ్రీగురజాడ ప్రభాస కథాపురస్కార గ్రహీత – అంపశయ్య నవీన్

ఇవి కాక గ్రంథావిష్కరణలు, ఉపన్యాసాలు, ఇతర కార్యక్రమాల వివరాలకి ఇక్కడ జతచేసిన ఆహ్వాన పత్రం పేజీలు చూడండి.




You Might Also Like

Leave a Reply