నిర్జన వారధి – ఆవిష్కరణ సభ

ప్రముఖ కమ్యూనిస్టు నాయకురాలు కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ ‘నిర్జన వారధి’ ఆవిష్కరణ సభ గురించిన ప్రకటన ఇది.

వివరాలు:
ఆవిష్కరణ తేదీ: సెప్టెంబర్ 23, 2012.
సమయం: ఉదయం 10:30 గంటలు
వేదిక: హిమాయత్ నగర్ ఉర్దూ హాలు
మరిన్ని వివరాలకు హైదరాబాదు బుక్ ట్రస్ట్ వారిని సంప్రదించండి (హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఫోన్ నెం. 040 23521849)

You Might Also Like

Leave a Reply