గురుజాడలు – పుస్తకావిష్కరణ

మహాకవి గురజాడ సమగ్ర రచనల సంకలనం “గురుజాడలు” పుస్తకావిష్కరణ ఆహ్వాన పత్రిక ఇది.

వివరాలు:
తేది: 21 సెప్టెంబర్ 2012, శుక్రవారం (గురజాడ 150వ జయంతి)
సమయం: ఉదయం 10 గంటలు
వేదిక: మహారాజా కళాశాల, ఫూల్ బాగ్, విజయనగరం
అధ్యక్షులు: కాళీపట్నం రామారావు గారు
పుస్తకావిష్కరణ: శ్రీమతి పెన్నేపల్లి ఉమామహేశ్వరి గారు
పుస్తక పరిచయం: కాళిదాసు పురుషోత్తం గారు

మరిన్ని వివరాలకి ఆహ్వాన పత్రికను చూడగలరు.

You Might Also Like

2 Comments

  1. srikanth

    please review this book and i also placed on our website (who looking for this book outside & Rural areas A.P)

    http://www.logili.com

  2. Rajesh Devavhaktuni

    Finally, long waited …! Should hurry to get a book, not sure how many they might have printed.

Leave a Reply