బ్లాగు పుస్తకం పరిచయ సభ విజయవాడలో

బ్లాగు పుస్తకం సురవర వారి నుండి వెలువడిన తొలి బ్లాగు సహాయ పుస్తకం. ఈ పుస్తకంలో బ్లాగులు అంటే ఏమిటి?, వాటిని ఏ ఏ విధాలుగా చదవవచ్చు, ఎలా రాయాలి?, బ్లాగుల వల్ల మంచీ చెడు మున్నగు విషయాలపై అనేక విశేషాలను అందించాం. ఈ పుస్తకం యొక్క పరిచయ సభ ఈ ఆదివారం, 8 ఏప్రిల్ న విజయవాడలో ప్రెస్ క్లబ్ నందు సాయంత్రం నాలుగు గంటలకు జరుగుతుంది.

ఎప్పుడు: ఏప్రిల్ 8, ఆదివారం, సాయంత్రం నాలుగు నుండీ ఏడు గంటల వరకూ
ఎక్కడ?: విజయవాడ ప్రెస్ క్లబ్, దుర్గా కళామందిర్ ఎదురుగా
మరిన్ని వివరాలకు: 9440409160, 9704605854

You Might Also Like

Leave a Reply