పుస్తకం
All about booksవార్తలు

June 2, 2009

ఈ నెల ఫోకస్

ఇటీవలి కాలంలో అడపాదడపా పుస్తకాల షాపులని దర్శించినపుడో, యాదృఛ్ఛికంగా పుస్తకాల విక్రేతలతోనో, ఎవరన్నా గ్రంథాలయ నిర్వాహకులతోనో ఏదో ఒక విధంగా పరిచయం కలిగినప్పుడో – “మేము పుస్తకం.నెట్ నుండి….” అని కొంత చరిత్ర (!) చెప్పి, తరువాత, వారి చరిత్ర కనుక్కునే ప్రయత్నం చేసాము.
ఈ నెల పుస్తకం ఫోకస్ – ఇలా వివిధ సందర్భాల్లో పుస్తకం.నెట్ వివిధ  విక్రేతలతో, సంస్థలతో చేసిన ఇంటర్వ్యూలు. అలాగే, మీ పరిసరాల్లో ఉన్న పుస్తక విక్రేతలతో గానీ, ప్రచురణకర్తలతో గానీ – మీరు సంభాషించి, దాని సారాంశాన్ని పంపగలిగితే ఈ శీర్షికకు మీ వంతు జోడించినవారౌతారు.

అభినందనలతో,
పుస్తకం.నెట్About the Author(s)

పుస్తకం.నెట్One Comment


  1. మంచి ఆలోచన.
    మంచి టపాలొస్తాయని ఎదురు చూస్తుంటా  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
 
 

 

వచ్చే నెల ఫోకస్: తెలుగు కథల కబుర్లు

సరిగ్గానే చదివారు! వచ్చే నెల ఫోకసే! “ఇప్పుడే ఎందుకూ?” అంటే.. “మరి మీకు సమయం సరిపోవ...
by పుస్తకం.నెట్
1

 
 

ఫోకస్ – విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్

తల్లో హెడ్డున్న ఏ మనిషీ, అందునా సాహిత్యాభిమాని – చూస్తూ చూస్తూ టాగోరంటే నాకు తెలీద...
by పుస్తకం.నెట్
3

 
 

పుస్తకం.నెట్ ఫిబ్రవరి ఫోకస్ – శ్రీశ్రీ

“ఈ శతాబ్దం నాది” అని ప్రకటించి, అన్నమాటని నిలబెట్టుకున్న ‘మహాకవి’ శ్రీశ్రీ గు...
by పుస్తకం.నెట్
0