Short stories of Viswanatha Satyanarayana – Book Release

విశ్వనాథ సత్యనారాయణ గారి కథలని వారి మనవరాలు మునుకుట్ల యోగ గారు ఆంగ్లం లోకి అనువదించారు. విశ్వనాథ సాహిత్యపీఠం అధ్యక్షులు శ్రీ వెలిచాల కొండలరావు ఆధ్వర్యంలో ఈ పుస్తకావిష్కరణ జరుగనుంది. వివరాలు ఇవిగో:


తేదీ: 21 మార్చి 2012
సమయం: సాయంత్రం ఆరుగంటలు
స్థలం: విశ్వనాథ సాహిత్య పీఠం ప్రాంగణం, నీలోఫర్ హాస్పిటల్ వద్ద, రెడ్ హిల్స్, హైదరాబాద్.

పుస్తకం ఆవిష్కర్త – శ్రీ విజయరామారావు
సభాధ్యక్షులు -శ్రీ మండలి బుద్ధప్రసాద్
పుస్తకం పరిచయకర్త -శ్రీ సి.సుబ్బారావు

(ప్రకటన లంకె ఇక్కడ)

You Might Also Like

Leave a Reply