బాపు బొమ్మల కొలువు, Bangalore

నందన నామ  ఉగాది  శ్రీ  రామ  నవమి సందర్భంగా బాపు-రమణ ల అభిమానులు సమర్పించే బాపు  బొమ్మల కొలువు  నవ  వసంత  వేడుకలకి  ఆహ్వానం !
రమణా! బాపు  రే !! కళాభిమాన  వేదిక ” అందరికీ సాదరంగా పలికే సుస్వాగతం
The venue: Karnataka Chitra Kala Parishath, Bangalore
The dates: March 29-31, 2012 10 am to 7pm
The offering: A feast of art works by Bapu
Additional offerings: chance to buy/order  select art works of Bapu, Bapu cartoon volumes and available books of Mullapudi Venkata Ramana (ముళ్ళపూడి  సాహితీ  సర్వస్వం మొదలినవి) & Mithunam story by Sreeramana (Bapu script)
Special Contest: Parikinee, Vonee (half Saree) + Rendu Jalla Seetha contest from 4-6 pm followed by బాపు  బొమ్మలా  వుండే  రెండు  జళ్ళ  సీతకి  prize distribution at 7 pm on the closing day, March 31, 2012
For further details please see the  Bapu bommala koluvuu at Banaglore

You Might Also Like

3 Comments

  1. SIVARAMAPRASAD KAPPAGANTU

    బాపు గారి బొమ్మల కొలువు గురించిన సమాచారం చూసుకుని ఎంతో సంతోషించాను. వెళ్దామని ఎంతో అదుర్దాగా ఎదురుచూశాను. కాని నిన్న తెలిసింది, ఈ కార్యక్రమం రద్దు అయ్యిందని.

    1. సౌమ్య

      శివరామ ప్రసాద్ గారికి: విషయం తెలిపినందుకు ధన్యవాదాలు.

Leave a Reply