International Mother Language Day Drive: Pothi.com

పోతి.కాం సంస్థ వారు “అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం” సందర్భంగా ఒక అనువాదాల పర్వం నిర్వహించాలని అనుకుంటున్నారు. వాళ్ళు ఎంపిక చేసిన ఒక కాల్పనిక కథను మన మాతృభాషలోకి అనువదించి వాళ్ళ సైటులో క్రియేటివ్ కామన్స్ లైసెన్సు లో సబ్మిట్ చేస్తే, దాన్ని తీసుకుని ఇంకొకకరు ఆ కథని కొనసాగించేలాగు అనమాట. వివరాలకు ఇక్కడ చూడండి.

“International Mother Language Day Drive: “The Golden Bird” in your Mother Tongue”
Deadline: February 29, 2012

(పోతీ.కాం వారి ప్రకటన నుండి..)

What happens to the translations? :
We will put them together in the form on an e-book available for free download from Pothi.com. If there are enough translations submitted and translators do not stump us off by using some exotic fonts and we do not face any major technical issues across languages, we will also try to bring a print book out of it. All the translators, whose tranlsation will be included can request a free copy to be shipped within India, if the print book comes out.
We will also put the individual translations up on our blog for people to access.

(ఈ వార్త తెలియజేసినందుకు డి.వి.రావు గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)

************

(పోతి.కాం గురించి పుస్తకం.నెట్ లో వచ్చిన పరిచయ వ్యాసం ఇక్కడ. వారితో ఇదివరలో జరిపిన చిన్న ఇంటర్వ్యూ ఇక్కడ చదవవచ్చు)

You Might Also Like

One Comment

  1. కామేశ్వరరావు

    నా అనువాదం ఇక్కడ చదవవచ్చు:

    http://blog.pothi.com/2012/02/23/telugu-translation-of-the-golden-bird-for-iml-day-drive/

Leave a Reply