కామ్యూ కథ: “అతిథి”. (The Guest (L’hote’) by Albert Camus)
వ్యాసకర్త: సూరపరాజు రాధాకృష్ణమూర్తి పాత్రలు: —Daru, దారు,స్కూల్ మాస్టరు.ఫ్రెంచివాడు.ఆల్జీరియలో పుట్టిపెరిగినవాడు. —Balducci, బల్దూచీ:పోలీసు.(సాధారణ పోలీసు కాదు.సైన్యంలో పనిచేస్తూ,అత్యవసరస్థితిలో పోలీసుశాఖతో కలిసి పనిచేస్తున్నవాడు, gendarme..) –అరబ్బు ఖైదీ. స్థలం: ఫ్రెంచిపాలనలో ఉండిన…