మొదటితరం రాయలసీమ కథలు

కథ – ఇది సంస్కృతశబ్దమయినా, ఆధునికకాలంలో కథగా వ్యవహరించబడుతున్న ప్రక్రియ మనకు పాశ్చాత్యుల నుండి ఏర్పడిందని విమర్శకులంటారు. అనాదిగా భారతదేశపు సాహిత్యానికి ముఖ్యమైన లక్ష్యం – ఆనందం కలిగించటమే. ఆనందమొక్కటే లక్ష్యం…

Read more