శివతాండవము – ప్రత్యక్షప్రసారమూ, చక్షురానందమూ

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ********** చదలేటి అలలు, ఆ అలలపై తేలియాడే నెలవంక ! చదలు అంటే ఆకాశము, అక్కడున్న ఏరు మందాకిని. చదలేరు అంటే మందాకినీ నది, ఆకాశగంగ.…

Read more