దాసరి శిరీష జ్ఞాపిక – 2023 – రచనలకు ఆహ్వానం

సంగీతాన్ని, సాహిత్యాన్ని, మనుషులని ప్రేమించిన రచయిత్రి దాసరి శిరీష . ఆమె ఇష్టాలని celebrate చేసుకోటమే ఆమెని తలుచుకోటం అనుకున్నారు శిరీష కుటుంబసభ్యులు.రచయితల పట్ల ఆమెకి ఉన్న ఆపేక్ష , అభిమానాలకి…

Read more

బంజారా జాతి రత్నం ” బానోత్ జాలం సింగ్ పుస్తక సమీక్ష

వ్యాసకర్త: కందుకూరి భాస్కర్ ******** ప్రముఖుల జీవిత చరిత్రలు మనకు స్ఫూర్తినిస్తాయి. భావి తరాలు వారి మార్గంలో నడవడానికి ఆధారమవుతాయి. ఇప్పటి వరకు అనేక మంది జీవిత చరిత్రలు పుస్తకాల రూపంలో…

Read more

చేతన – చింతన

శ్రీ వివిన మూర్తి ‘ప్రవాహం’  కథల సంపుటి విశ్లేషణ -డా. జంపాల చౌదరి ****** (ప్రముఖ రచయిత శ్రీ వివిన మూర్తి 75వ జన్మదిన సందర్భంగా) నాకు వివిన మూర్తి గారి…

Read more

ఆమె .. గెలుపు పాఠం

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్(భండారు విజయ, పి. జ్యోతి లో సంపాదకత్వంలో రూపొంది ఈ నెల 13 న విడుదల కానున్న ‘స్వయంసిద్ధ – ఒంటరి స్త్రీల గాథలు’ పుస్తకం కోసం రాసిన ముందుమాట)…

Read more

“హృదయాక్షరాలు” – నానీలు

వ్యాసకర్త: కాదంబరి ****** రచయిత్రి పాతూరి అన్నపూర్ణ సున్నిత భావాలు – సొగసైన 257 నానీలు  – “హృదయాక్షరాలు” గా రూపుదాల్చాయి. “నిద్రలో కూడా అక్షరాల కలలే – నిజమైన కవికి – ఇంకేం కావాలి?” అంటూ హైకూ సంపుటికి ప్రధమ పుష్పాన్ని అందించారు. ఈ వాక్యాలు ప్రతి కవికీ వర్తిస్తాయి. సార్వత్రిక భావజాలం కలిగిన దార్శనిక కవయిత్రి పాతూరి అన్నపూర్ణ – అని ఋజువు చేస్తున్నది ఈ మొదటి నానీ. కవిత్వంగా ఉద్వేగభరితమైన – ఆమె మనోభావాలు వెల్లడి ఔతుంటే, అప్పటి స్థితిని చక్కగా వ్యక్తీకరించారు పాతూరి అన్నపూర్ణ.“నేను కూడా ప్రవహిస్తున్నాను –మదిలోని కవిత్వం నదిగా మారాక” –  [ 7 ]  నేనొక అద్భుతం, నేనొక ఆనందం,నేనొక ఆవేశం, అవును! నేనొక స్త్రీని!! –  [ 5 ]  –   ఆడదానిగా పుట్టినందుకుకు గర్వపడే ఆలోచనలు, సంఘ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.అన్నపూర్ణ గారి సూక్ష్మ కవితలు – 1. వృత్తి పట్ల అంకితభావం,…

Read more

ఆణిముత్యాలు-ముత్యాల హారాలు

వ్యాసకర్త: రాథోడ్ శ్రావణ్ ******* నన్నయ్య ఉపకథలు తిక్కన్న నవరసాలు ఎర్రన్న వర్ణనలు భారతాన కోకొల్లలు మహాభారతంలోని పర్వాలు రచించిన కవిత్రయం గుర్చి కవి అద్భుతంగా చెప్పారు.  వెలుగునిచ్చే దీపాలు జ్ఞానమిచ్చు…

Read more

విశ్వనాథ-చలం

వ్యాసకర్త: సూరపరాజు పద్మజ (ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఈ అభిప్రాయాలని పుస్తకం.నెట్ లో ఉంచడానికి అనుమతించినందుకు రచయిత్రికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్) ******* ‘మైదానం‘ కు ప్రతివాదంగా వచ్చిన నవల, ‘…

Read more

ఎన్నెలమ్మ కతలు

వ్యాసకర్త: సత్య ********* ప్రతీ ఇరవై ముప్పై ఏళ్లకీ పానుగంటి వారి జంఘాల శాస్త్రి లా కథలో కథల్లాంటి వ్యాసాలో రాకపోతే దేశకాల పరిస్థితులు, సాంఘిక మార్పులు రికార్డు కావు.  హాస్యరచనా బ్రహ్మలు…

Read more

పండుగలు ముత్యాల హారాలు

వ్యాసకర్త: కందుకూరి భాస్కర్ ******** సంస్కృతీ సంప్రదాయాల ప్రతిబింబం – పండుగలు ముత్యాల హారాలు  ఇటీవలి కాలంలో తెలుగు సాహిత్యంలో అనేక సాహితీ ప్రక్రియలు పుట్టుకొస్తున్నాయి. అందులో కొన్ని తమదైన ప్రత్యేకతను…

Read more