ఊర్వశి – కాళిదాసు నాటకానికి నవలారూపం

వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ ************ ఊర్వశి – కాళిదాసు నాటకానికి నవలారూపం శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మీదేవి భారతీయ సాహిత్యంలో ముఖ్యంగా సంస్కృతంలో మహాకవి కాళిదాసు రచనల గురించి వినని వారుండరు. ముఖ్యంగా…

Read more

‘ఒక వాక్యం రాలింది’ సమీక్ష

వ్యాసకర్త: జి. వెంకటకృష్ణ (జనవరి 2023, కవితా!69, సమకాలీన కవితల కాలనాళిక లో మొదట ప్రచురితమైంది.) ***** కందిమళ్ల లక్ష్మి మా కర్నూలు అమ్మాయి. గృహిణి. ఇద్దరు ఎదిగిన కొడుకుల తల్లి.…

Read more

మరపురాని మనీషి

వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ ******** 20వ శతాబ్దపు తెలుగు తేజోమూర్తుల అపురూప జీవిత చిత్రాలు                                                               తిరుమల రామచంద్ర ప్రకృతి అందించిన భౌగోళికమైన ప్రత్యేకతలతో ఒక ప్రాంతం సహజంగా రూపుదిద్దుకుంటుంది. భౌతికమైన…

Read more

“శ్రీదోసగీత” కథలు – ఆప్తవచనం

వ్యాసకర్త: రావి ఎన్. అవధాని ******* నేతి సూర్యనారాయణ శర్మగారి కలం నుండి జాలు వారిన 18 కథల సంపుటి శ్రీదోసగీత. ఈ కథాసంపుటిలోని కథలు 2004 నుండి 2021 మధ్య కాలంలో వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి, మరియూ ఆకాశవాణి ద్వారా ప్రసారితమైన  వారి కథల నుండి ఎంపిక చేసి కూర్చినవి. కాదేదీ కథకు అనర్హం! అనే  నానుడిననుసరించి  శర్మగారు కథాకథనానికి ఎంపిక చేసుకున్న ఇతివృత్తాలు నాసిక, నాలుక, నఖం, చెప్పు ఇత్యాది వస్తు వైవిధ్యం గలవి.  సామాజిక, సాంఘిక సాంస్కృతిక, ఆర్థిక రాజకీయ నేపథ్యం గలవి.  రచయిత కథలన్నిటిలో ఒక్క రాజనంది చారిత్రక నేపధ్యం గలది. మిగిలినవన్నీ ఇతివృత్తానికి హాస్యరసం జోడించి కథారచనచేయడం గొప్ప విషయం.   ‘సగం చచ్చి సంగీతం అంతా చచ్చి హాస్యం!’ అన్నట్లుగా గత వంద సంవత్సరాల కాలంలో ప్రాచీన కవులు, రచయితలు సాహసించి హాస్య రసం జోలికి పొలేదు. అలాగని ఆంధ్రులలో హాస్యరసం లోపించింది అనలేం.  నూతన దంపతుల చిలిపి కజ్జాలు, బావామరదళ్ళు మేలమాడుకోవడం,  పంటచేలల్లో హాస్యము లాస్యం చేస్తోంది.  హాస్యగాడు వచ్చి బారాబర్లు చేస్తేగాని వీధినాటకాల్లో ముఖ్యపాత్రలు రంగం మీదకిరావు. చోపుగాడు వచ్చి బహుపరాక్ పలికితే గాని యక్షగానాదుల్లో  నాయకులు సభకు వేంచేయరు. బంగారక్క, కేతిగాడు తొంగి చూడందే తోలుబొమ్మలాటల్లో అసలు బొమ్మ తెరమీదకి దిగదు. పగటి…

Read more

మరో సామాన్యశాస్త్రమ్

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ (ఆర్వీ సుబ్బు రచించిన ‘మన హీరోలు’ (ఛాయా బుక్స్ ప్రచురణ)  కోసం రాసిన ముందుమాట) మనకు హీరోలంటే  కేడీలు స్టేట్ రౌడీలు డాన్ లు రాక్షసులు కిరాతకులు లోఫర్లు…

Read more

పుస్తక పఠనం- 2022

వ్యాసకర్త: అమిధేపురం సుధీర్ ******* వివిధ కారణాల వల్ల 2022 లో అనుకున్నన్ని పుస్తకాలు చదవలేకపోయాను. కాకపోతే చదివిన పుస్తకాల గురించి ఓ నాలుగు ముక్కలు ఒక దగ్గర వ్రాసుకొని వుండటం…

Read more

2022లో నేను చదివిన కొన్ని..

వ్యాసకర్త: విశ్వనాథ అశోకవర్ధన్ ******* తెలిసిన రచయితల పుస్తకాలు కాస్త పక్కన పెట్టి, కొత్త రచయితల వేటలో సాగింది 2022. అప్పుడప్పుడు ఎఫ్బీలో పోస్ట్స్ ద్వారా అభిప్రాయం పంచుకోవడమే కాని, ఎప్పుడూ…

Read more

నా 2022 పుస్తక పఠనం

మామూలుతో పోలిస్తే 2022 లో నేను చాలా కథల పుస్తకాలు చదివాను. తెలుగు నుండి ఆంగ్లం లోకి కథలని అనువాదం చేయడం మొదలుపెట్టడం ఇందుకు కారణం. దీనితో ఇక మామూలుగా నేను…

Read more