పుస్తకం
All about books


In The Spotlight 
 
 

87
comments
తెలుగు

చివరకు మిగిలేది…

Posted  February 22, 2010  by  అతిథి

రాసిన వారు: Halley ************************ గమనిక : ఈ వ్యాసం ఏదో అక్షరాలు గుణింతాలు సమాసాలు గట్రా తెలిసినందువలన తెలుగు చదవటం అబ్బిన ఒక సామాన్య తెలుగు పాఠకుడు రాసిన వ్యాసం. నాకు “విమర్శక రత్న” వంటి బిరుదులు లేవు . సినిమా భాషలో చెప్పాలంటే నేను నేల ప్రేక్షకుడిలా నేల పాఠకుడిని . నేల పాఠకులకి రెవ్యూలు రాసే హక్కులు లేవు అవి కేవలం వేద పండితులే వ్రాయవలెను అన్న అభిప్రాయం ఉన్నవాళ్ళు దయ వుంచి […]

Full Story »

 
64
comments
కవితలు - పద్యాలు

జ్ఞాపకాన్ని కవిత్వంగా మార్చే రసవిద్య

Posted  November 8, 2009  by  అతిథి

రాసిన వారు: నెల్లుట్ల వేణుగోపాల్ (ఈ నెలలో అఫ్సర్ గారి నాలుగో కవితా సంకలనం ‘ఊరిచివర’ వెలువడబోతోంది. ఈ పుస్తకానికి ముందుమాటగా వేణుగోపాల్ గారు రాసిన వ్యాసం ఇది. ఈ వ్యాసాన్ని పుస్తకం.నెట్ లో ప్రచురించేందుకు అనుమతించిన అఫ్సర్ గారికి, వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్) *************************************************************************** రెండున్నర దశాబ్దాల మిత్రుడు, ఆత్మీయుడు అఫ్సర్ తన కొత్త కవితా సంపుటానికి నాలుగు మాటలు రాయమని అడగడం నాకు అరుదయిన గౌరవమే. అలా అడిగి కొన్ని వారాలు […]

Full Story »

 
59
comments
తెలుగు

ద్రౌపది — ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

Posted  January 20, 2010  by  Jampala Chowdary

రాసిన వారు: జంపాల చౌదరి చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు సంపాదకత్వం వహించారు. తానా, ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ […]

Full Story »

 
55
comments
తెలుగు

నామిని – నెంబర్ వన్ పుడింగి : పడుతూ లేస్తూ ఉన్న ఏనుగు కత

Posted  April 27, 2011  by  Jampala Chowdary

పుడింగి అన్న పదం మొట్ట మొదట క్షణక్షణం సినిమాలో శ్రీదేవి నోట విన్నాను. ఆ పదానికి అర్థమేమిటో కచ్చితంగా ఇప్పటికీ తెలీదు కానీ, పోటుగాడు, పోటుగత్తె అని అర్థం అనుకొంటున్నాను. తొందరపాటు మనిషేమో అన్న అనుమానం కూడా ఉంది. నామిని అని అందరం పిలుచుకునే మిట్టూరోడు, నారప్ప కొడుకు సుబ్రమణ్యం నాయుడు ఈమధ్యే రాసిన ఆత్మకథకు పెట్టుకున్న పేరు నెంబర్ వన్ పుడింగి. అంతకు ముందు నాకు తెలీని మాటలు నామిని పుస్తకాల్లో నేర్చుకోవడం కొత్తేం కాదు. […]

Full Story »

55
comments
పుస్తకలోకం

చదువవలసిన పుస్తకాల గురించి కొన్ని ఆలోచనలు

Posted  March 5, 2014  by  అతిథి

వ్యాసకర్త: రాగమంజరి ******** రకరకాల పుస్తక సమీక్షలు, “క్రితం సంవత్సరం నేను చదివిన పుస్తకాలు” వంటి జాబితాలు, విభిన్న సిద్ధాంతాలకు సంబంధించిన పుస్తకాల గురించీ రచయితల గురించీ వెలువడే కొన్ని అభిప్రాయాలు, వ్యాఖ్యలు చూసినపుడు నాకు కలిగిన ఆలోచనలు, నేను గమనించిన విషయాలు ఇక్కడ పంచుకుందామని ప్రయత్నిస్తున్నాను. ఏదో ఒక సిద్ధాంతానికి కట్టుబడిన రచయితలని కొంత చిన్నచూపు చూడడం, ఏ సమూహానికీ చెందకుండా వ్రాసేవారు విశ్వజనీనమైన రచనలు చేస్తారని భ్రమపడడం చాలాకాలంగా ఉన్నదే. ఏదో ఒక సమూహానికి […]

Full Story »

 
50
comments
తెలుగు

బ్రహ్మంగారి కాలజ్ఞానం

Posted  August 12, 2009  by  తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వాములవారి (బ్రహ్మంగారి) గుఱించి తెలుగువారికి ఉపోద్ఘాతం అవసరం లేదనుకుంటా. తెలుగు హిందువులు విశ్వసించే మతంలో ఆయనకూ, ఆయన రచించిన కాలజ్ఞానానికీ చాలా ప్రాముఖ్యం ఉంది. ఎందుకంటే “ధర్మం యుగానుసారి, ఋషులు క్రాంతదర్శులు (తమ కాలాన్ని దాటి ఆలోచించగలవారు)” అనే నమ్మకాలకి అది సాక్ష్యంగా నిలుస్తుంది. కాలజ్ఞానం భవిష్యత్ సంఘటనల్ని తెలిపే గ్రంథంగా చాలామందికి తెలుసు. ఇటువంటి కాలజ్ఞాన గ్రంథాలు కొన్ని ఇతరజాతుల సారస్వతాలలో కూడా ఉన్నాయంటారు. కన్నడభాషలో సర్వజ్ఞుడు రచించిన కాలజ్ఞానం, విద్యారణ్యులవారు ఉల్లేఖించిన […]

Full Story »

 
47
comments
తెలుగు

రంగనాయకమ్మగారి నవల – “జానకి విముక్తి” – పురుష పీడన నించి స్త్రీల విముక్తి

Posted  May 10, 2011  by  అతిథి

రాసిన వారు: మంజరి లక్ష్మి **************** ఙ్ఞానం అభివృద్ధి చెందిన కొద్దీ, ఆత్మ గౌరవానికి కూడా విలువ ఇవ్వటం అనేది అర్ధం అవుతుంది. ఈ మధ్యనే “నవ్య” వారపత్రికలో రంగనాయకమ్మ గారి, ‘కళ్ళు తెరిచిన సీత’ అనే సీరియల్ ప్రారంభమైంది. దానిలో హీరోయినైన సీత, పెళ్ళి విషయం వచ్చేటప్పటికి, ప్రతిదాన్లోనూ ఫ్యూడల్ ఆచారాలకు లొంగిపోతూ వుంటాన్ని చూపిస్తూ, రంగనాయకమ్మ గారు “పది సార్లు జానకి విముక్తి చదివిన సీత” ఇలా చేసిందీ, అలా చేసిందీ అంటూ వ్యంగ్యంగా […]

Full Story »

44
comments
కన్నడ

మహాభారతానికి ఒక పంచనామా – పర్వ

Posted  March 8, 2009  by  nagamurali

ప్రసిద్ధ కన్నడ రచయిత ఎస్.ఎల్.భైరప్ప గారి ‘పర్వ’ నవల చదవడానికి నాకు ప్రేరణ కలిగించింది కత్తి మహేష్ కుమార్ గారి ఈ టపా. పుస్తక సమీక్షలు నాకు కొత్త కాబట్టి సమీక్షించే సాహసం చెయ్యకుండా పుస్తకం చదివాకా నాకు కలిగిన అభిప్రాయాలేవో నిజాయితీగా చెప్పడం మాత్రమే చేస్తాను. మహాభారత కథ చదివిన/తెలిసిన ఆలోచనాపరులెవ్వరికైనా అనేక ప్రశ్నలు కలగడం సహజం. మచ్చుకి – పాండవులు దేవతల వరం వల్ల పుట్టినవారా? (immaculate conception?) ద్రౌపది అయోనిజా? యజ్ఞకుండం లోంచి […]

Full Story »

44
comments
తెలుగుఅనువాదం

“నొప్పి డాక్టరు” గారిని వెతకండి

Posted  December 18, 2013  by  అతిథి

వ్యాసకర్త: బాదర్ల స్వప్నిల్ ”ఒక చిత్రం పదివేల పదాలతో సమానం” – చైనా సామెత –  ఇది చెప్పడానికి మనకు చైనా వాళ్ళే కావాలా? మనకు తెలియదా? తెలుసు. అయినా మనం కొన్ని విషయాలను మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేసుకోవాలి. కొన్ని పుస్తకాలను మళ్ళీ మళ్ళీ చదువుకున్నట్లు. కొన్ని బొమ్మల్ని తిరిగి తిరిగి చూసుకున్నట్లు.  నేను పరిచయం చేయబోయే పుస్తకం ఒక తరం నోస్టాల్జియా కు సంబంధించినది. ఇది కేవలం కథల పుస్తకమే కాదు. ఒకప్పటి రష్యన్ రాదుగ […]

Full Story »