అచ్చుయంత్రానికి పూర్వం పాశ్చాత్య పుస్తక సంస్కృతి

మనం పుట్టిన దగ్గర నుండి పుస్తకాన్ని చూస్తూనే ఉన్నాం. మరి పుస్తకం పుట్టినప్పటి సంగతులో? ఎప్పుడు పుట్టింది? ఎక్కడ పుట్టింది? ఎలా ఉండేది? ఏం వేసుకునేది? అసలు పుస్తకాన్ని ఎవరు చేరదీసారు?…

Read more