పుస్తకం.నెట్ నాలుగో వార్షికోత్సవం

నేటితో పుస్తకం.నెట్ నాలుగేళ్ళు పూర్తిచేసుకొని ఐదో సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. ఈ సందర్భంగా “పుస్తకం” అభిమానులకు, వ్యాసకర్తలకు, పుస్తకాభిమానులకు శుభాకాంక్షలు. అలాగే ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు కూడా.  గత ఏడాది పుస్తకం.నెట్ ప్రస్థానం…

Read more

వెయ్యి టపాల పుస్తకం.నెట్

మూడు సంవత్సరాల తొమ్మిది నెలల ముందు పుస్తకాలపై ఇష్టం, కొంచెం ఉత్సాహం పెట్టుబడిగా మొదలైన “పుస్తకం.నెట్”లో నేటికి వెయ్యి టపాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పుస్తకాన్ని ఆదరించి, అభిమానించిన ప్రతి ఒక్కరికి…

Read more

900 పోస్టులు, ఆరు లక్షల హిట్లు..

ఈ వారం ప్రచురించిన Óut of Print పత్రికతో జరిపిన ముఖాముఖితో పుస్తకంలో వ్యాసాల సంఖ్య 900లకు చేరుకొంది. నిన్నటితో ఇప్పటి వరకూ వచ్చిన హిట్ల సంఖ్య ఆరు లక్షలను దాటింది.…

Read more

పుస్తకం.నెట్ మూడో వార్షికోత్సవం

జనవరి 1 – నూతన సంవత్సర ఆగమనోత్సవమే కాక, పుస్తకం.నెట్ వార్షికోత్సవం కూడా! నేటితో పుస్తకం.నెట్ మొదలుపెట్టి మూడేళ్ళు పూర్తయ్యి, నాలుగో సంవత్సరంలో అడుగిడుతున్నాము. ’పుస్తకం’ అభిమానులకు, వ్యాసకర్తలకు, చదువరులకు నూతన…

Read more

పుస్తకం.నెట్ రెండో వార్షికోత్సవం

పుస్తకం.నెట్ మొదలుపెట్టి ఈ రోజుకి రెండు సంవత్సరాలు అయింది. నిర్విఘ్నంగా, నిరాటకంగా ఈ సైటును నడిపినందుకు  ముందుగా అందరికీ, పేరు పేరునా కృతజ్ఞతాభివందనాలు. పుస్తకం.నెట్ అనే ఒక ప్రయత్నం “సఫలం” అన్న…

Read more

లెక్కట్లూ…చప్పట్లూ..

“హుర్రే… పుస్తకం.నెట్ కు వచ్చిన హిట్ల సంఖ్య మూడు లక్షలు దాటింది!” “ఏంటా పిల్ల చేష్టలు?! ఖాళీ బుర్రలా మీవి కూడా?! అంకెల గారడీలో పడి.. పోతున్నారు. బాగుపడ్డాన్ని ఇలా లెక్కేసుకోరు…

Read more

పుస్తకం.నెట్ కు రెండు లక్షల హిట్లు!

అందరికీ నమస్కారం! నిన్న రాత్రితో పుస్తకం.నెట్ రెండు లక్షల హిట్లను చేరుకుంది. దాదాపు ఒకటిన్నర సంవత్సరాల వయసున్న – కేవలం పుస్తక ప్రపంచానికే పరిమితమైన ఒక సైటుకి ఇన్ని హిట్లు రావడం…

Read more

పుస్తకం.నెట్ మొదటి వార్షికోత్సవం

“పుస్తకాలపై తెలుగు వ్యాఖ్యానం అంతా ఒక చోట ఉంటే బాగుంటుంద”న్న ఆలోచన నుండి పుస్తకం.నెట్ మొదలయ్యి ఈ రోజుకి సంవత్సరం అయ్యింది. జనవరి ఒకటి, 2009 తేదీన అత్యంత నిరాడంబరంగా ప్రారంభమై,…

Read more

BACK TO SCHOOL – వ్యాఖ్యలు దిద్దబడతాయి ఇకపై

స్కూల్ అంటే మనలో చాలా మందికెందుకంత చిరాకు? స్కూల్ నుండి కాలేజీలోకి అడుగుపెడుతున్నామంటే ఎందుకంత ఉత్సాహం? స్కూల్లో అయితే అన్నీ ఒక క్రమపద్ధతిలో జరగాలి, ఒకరు పర్యవేక్షిస్తుండగా జరగాలి. క్లాసులో టీచర్,…

Read more