2012లో నేను, పుస్తకం, నా పుస్తకాలు

గత సంవత్సరం పుస్తకం.నెట్‌తోనూ, పుస్తకాలతోనూ నా అనుబంధం కొద్దిగా ఒడిదుడుకులతోనే సాగింది. వారం వారం పరిచయాలు వ్రాయటానికి కొన్ని ఇబ్బందులు ఎదురైనా అక్టోబరువరకూ వ్రాస్తూ వచ్చానుగానీ నవంబరునుంచి అనేకకారణాల వల్ల సమయం…

Read more

2011 లో నా పుస్తక పఠనం

రాసిన వారు: బుడుగోయ్ *************** సంచయాలు, సంకలనాలు, నెమరువేసుకోవడాలు అంటే నాకెందుకో పడదు. కానీ పొద్దున లేస్తూనే నేను చూసే సైట్లలో పుస్తకం ఒకటి. సంవత్సరం పొడుగునా ఇన్ని రికమండేషన్లు పుస్తకం…

Read more

2011 లో నేనూ, పుస్తకం, నా పుస్తకాలు

2010వ సంవత్సరం నవంబరు ఆఖరు వారంలో, థాంక్స్‌గివింగ్ డే దీర్ఘవారాంతంలో నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. మిత్రుడు వాసిరెడ్డి నవీన్ ఇండియా నుంచి వస్తున్న మిత్రులతో పంపిన కొన్ని పుస్తకాలు అప్పుడే…

Read more

2011- నా తెలుగు పుస్తక పఠనం

ఈ ఏడాది దేశం బయట గడిపిన రోజులే ఎక్కువ, లోపల ఉన్న రోజులకంటే. అందువల్ల, తెలుగు చదవడం బాగా తగ్గిపోతుందేమో? అనుకున్నాను. కానీ, కినిగె.కాం పుణ్యమా అని, ఆపై ఒక చిన్న…

Read more

2011 – నా ఆంగ్ల పుస్తక పఠనం

బైటి దేశంలో ఉన్నందుకో ఏమో గానీ, తెలుగు మీదకి గాలి మళ్ళి, అదీ ఇదీ అని తేడా లేకుండా దొరికిన ప్రతి పుస్తకమూ చదివాను. దీనివల్ల, పెద్దగా ఆంగ్ల పుస్తకాలు చదవలేదు…

Read more

2011 పుస్తకపఠన జాబితా

రాసిపంపినవారు: స్వాతికుమారి బండ్లమూడి 2011లో నేను చదివిన పుస్తకాల జాబితా ఇది. ఇందులో కొన్ని పూర్తిచేయనివి కూడా ఉన్నాయి. తెలుగు: భమిడిపాటి హాస్యవల్లరి బుచ్చిబాబు కథలు రెండవ సంపుటం పాకుడు రాళ్ళు…

Read more

2011లో నా పుస్తకాలు: ఓ సింహావలోకనం

’ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేట’ని తెలిసిననూ జీవితాంతం ప్లాట్‍ఫారంపై ఎదురుచూడ్డమే జీవితం కాబోలు! ’ఇదో 2011’ అనుకునేలోపు 2012 వచ్చేసింది. కాలెండర్లో అంకెలూ, భారత్ బాటింగ్ అప్పుడు స్కోర్ బోర్డులో…

Read more

దోసిట్లో పుస్తకాలు ఇన్నేనా?

రాసిన వారు: ముక్తవరం పార్థసారథి (ఈ వ్యాసం వీక్షణం పత్రిక డిసెంబర్ 2010 సంచికలో, ‘చదవాల్సిన పుస్తకాలు’ అన్న శీర్షికలో వచ్చింది. తిరిగి పుస్తకం.నెట్ లో ప్రచురించడానికి అనుమతించిన వీక్షణం పత్రిక…

Read more

స్వఽస్తితేఽస్తు అను సంస్కృతపఠనము

రాసిన వారు: రాకేశ్వరరావు *************************** ఈ మధ్యన సంస్కృతపఠనములో నిమఘ్నమైయున్నాను। సంస్కృతము నేర్చుకోవడము మొదటిలో చాలా కష్టతరమని అనిపించినా, అప్పుడప్పుడూ సంస్కృతం వింతగా దోచినా (ఉదా- నాకు మంచిఁజేయి, నీవు ప్రసన్నుడవుకమ్ము…

Read more