Arzee, the dwarf – పుస్తకం, రచయిత, ముఖాముఖీ!

నేను అమితంగా ఇష్టపడే బ్లాగుల్లో ఒకటి: The Middlestage. పుస్తకాల గురించి కూలంకషంగా, నిజాయితీగా రాసే బ్లాగుల్లో ఇదీ ఒకటి. వ్యక్తిగతంగా నాకు చాలా ఉపయోగపడిన బ్లాగు. ఈ బ్లాగరు రాసిన…

Read more

ఇస్మాయిల్ కవిత్వం, కాసిన్ని జ్ఞాపకాలు, కొన్ని ఫొటోలు

రాసి పంపిన వారు: బొల్లోజు బాబా *********************************’ అప్పుడు నేను పి.జి. విద్యార్ధిని. కవిత్వం అంటే తిలక్, ఇస్మాయిల్, శిఖామణి, చలం అని అనుకొనే రోజులవి. అప్పటికి అచ్చయిన నా కొన్ని…

Read more

తెలంగీ పత్తా – కథా పరిచయం

రాసి పంపిన వారు: వి.ఎస్.ఆర్.నండూరి నేను ఈ మధ్య గ్రంధాలయంలో కథావేదిక ౨౦౦౫ కథల సంకలనం (జయంతి పబ్లికేషన్స్, హైదరాబాదు వారి ప్రచురణ). చదివాను. అందులో అఫ్సర్ వ్రాసిన “తెలంగీ పత్తా”…

Read more

తెలుగుకథతో నా తొలి పరిచయం

ఫోకస్ తెలుగు కథ అన్నప్పుడే అనుకున్నాను – దీనికి రాసేటన్ని తెలుగు కథలు నేను చదివుండను, లైట్ తీస్కుందాం అని. నేను అనుకున్నట్లే, నచ్చిన కథేమిటి? అని ఆలోచించిన ప్రతిసారీ నాకు…

Read more

ఓ కథ చెప్పనా?

నచ్చిన వాటిని సొంతం చేసుకొని జాగ్రత్తగా మన దగ్గరే అంటిపెట్టుకోవాలి. మనకెప్పుడు కావాలంటే అప్పుడే “నీవేనా నను తలచినది” అంటూ మనతో పాటు ఉండేంత దగ్గరగా ఉండాలి. మనసుపారేసుకున్నవి మన మనసు…

Read more

నాకు నచ్చిన కధ – ఆలిండియా రేడియో

అనగనగా అంటూ ఎన్నో కథలు వస్తాయి. కథలు అంటే ఊహించి రాసినవే కాదు. మనం నిత్య జీవితంలో ఎదురయ్యే ఎన్నో సంఘటనలు కథలుగా చెప్పుకుంటాము. కొన్ని కధలు ఎప్పటికీ మర్చిపోలేము కూడా.…

Read more

ఎందుకీ పరుగుపందెం?

‘కంప్యూటర్‌లో జాతకాలు చూసి పెళ్లి చేస్తే, కమాండిస్తేగానీ కదల్లేని కొడుకు పుట్టేట్ట’ అంటూ మా అధ్యాపకులు ఒకాయన చమత్కరించేవారు. ఇప్పుడు కంప్యూటర్లూ, జాతకాలు, చాటింగులు పెళ్లిళ్లని కుదురుస్తున్నాయి, అవే బంధాల్ని శాసిస్తున్నాయి…

Read more

కథకీ మనకీ మధ్య ….ఒక పూలగుర్తు !

రాసి పంపిన వారు: అఫ్సర్ (కూర్మనాథ్ గారి ‘పూల గుర్తులు ‘ – గురించి) జ్ఞాపకాలు వేధిస్తాయే గాని ఆప్యాయంగా పలకరించవు – – అని ఎప్పుడో రాసుకున్న వాక్యాన్ని మళ్ళీ…

Read more

రాధారాణీ చచ్చిపోయింది – అక్కినేని కుటుంబరావు గారి కథ

రాసి పంపిన వారు: అరి సీతారామయ్య ఈ మధ్య ఆటోగ్రాఫ్ అని ఒక సినిమా వచ్చింది. కథానాయకుడు పెళ్ళిచేసుకోబోతున్నాడు. తన స్నేహితులందరినీ పెళ్ళికి పిలవాలి. చిన్నప్పుడు తను ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్న…

Read more