ఓ తండ్రి సూటి ప్రశ్న: “Does He know a mother’s heart?”

ఈ పుస్తకం వెనకాల ఓ ముప్పయ్యైదేళ్ళ అధ్యయనం ఉంది. అత్యంత బాధాకరమైన జీవిత విషాదమూ ఉంది. అరుణ్ శౌరి వాళ్ళ అబ్బాయి ఆదిత్యకు సెరిబ్రల్ పాల్సీ (మస్తిష్క పక్షవాతం). నడవలేడు, నిలబడలేడు.…

Read more

శ్వేత విప్లవ పితామహుడు డా.వర్గీస్ కురియన్ ఆత్మకథ “నాకూ ఉంది ఒక కల”

(శ్వేతవిప్లవ పితామహులు డా.వర్గీస్ కురియన్ నేడు అనారోగ్యంతో మరణించారు.) వ్రాసిన వారు: సూరంపూడి పవన్ సంతోష్ ********* కొన్ని దశాబ్దాల ముందు నగరాల్లో, కాస్త పెద్ద పట్టణాల్లో చిరపరిచితమైన దృశ్యం ఒక…

Read more

“అనుభవాలూ-జ్ఞాపకాలూనూ” : ము.ర.యా. అభిప్రాయం

(శ్రీపాద వారి అనుభవాలూ-జ్ఞాపకాలూనూ పుస్తకం గురించి మునిమాణిక్యం రఘురామ యాజ్ఞవల్కి గారి అభిప్రాయం ఇది. దీన్ని ఇక్కడ ప్రచురించడం వల్ల ఎవరికైనా కాపీరైట్ సమస్యలు ఉన్న పక్షంలో మమ్మల్ని editor@pustakam.net కి…

Read more

అస్తిత్వోద్యమాలను సమర్థించిన “ఆఖరి బ్రాహ్మణుడి కథ”

కొన్ని నెలల క్రితం ఓ పుస్తకాల షాపులో “సంస్కృతి పట్ల ఆసక్తినీ, మంచి బుద్ధీ, నడవడిని పెంపొందించే” బాలసాహిత్యం కోసం వాకబు చేస్తున్నాము మా అన్నా, నేనున్నూ. మా మాటలు వింటున్న…

Read more

మల్లెమాల – ఇదీ నా కథ

గత ఏడాది ఏప్రిల్, మే మాసాలలో చాలా తెలుగు వెబ్‌సైట్లు ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రెడ్డి (మల్లెమాల సుందరరామిరెడ్డి) గారి ఆత్మకథలోంచి కొన్ని విశేషాలను ప్రచురించాయి. వెబ్‌సైట్లలో ప్రచురించబడ్డ విశేషాలన్నీ తెలుగు చలనచిత్ర…

Read more

నేనే బలాన్ని – టి.ఎన్. సదాలక్ష్మి వ్యక్తిత్వచిత్రణ

కొన్నాళ్ళ క్రితం ముదిగంటి సుజాతారెడ్డిగారి ఆత్మకథ ముసురును ఇక్కడ పరిచయం చేస్తూ, తెలుగులో మహిళల ఆత్మకథలు తక్కువగా ఉన్నాయని వ్రాశాను. ఆ వెంటనే దొరికిన కొన్ని ఆత్మకథలను (పొణకా కనకమ్మ, ఏడిదము…

Read more

Stupid Guy Goes to India – Yukichi Yamamatsu

కొన్నాళ్ళ క్రితం ఒక బ్లాగులో ఈ పుస్తకం గురించి చదివి, గ్రాఫిక్ నవలల పై నాకున్న ఆసక్తి వల్ల తప్పకుండా ఈ పుస్తకం చదవాలి అనుకున్నాను. మొన్నామధ్య సెలవులో ఉన్నప్పుడు బెంగళూరులో…

Read more

పడమటి దేశంలో ముస్లిం పిల్లవాడి కథ – Imran Ahmad’s The Perfect Gentleman

అమెరికాలో పుట్టి పెరుగుతున్న మన రెండో తరాన్ని ABCDలు (American Born Confused Desis) అని ఎగతాళిగా వర్ణించడం వాడుకలో ఉంది. కొబ్బరికాయలతో, ఓరియో కుకీలతో (brown on the outside,…

Read more

అనుభవాలూ-జ్ఞాపకాలూనూ

కొన్ని రోజుల క్రితం శ్రీపాద వారి “అనుభవాలూ-జ్ఞాపకాలూనూ” మొదలుపెట్టినప్పుడు నిజంగా పూర్తి చేస్తాను అనుకోలేదు. నాలుగైదేళ్ళ క్రితం మొదలుపెట్టి, మొదటి భాగం ముగుస్తూ ఉండగా, ఈ భాష మనకర్థం కాదులే అనుకుని…

Read more