బాల చెలిమి

వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ బాల చెలిమి – పర్యావరణ కథల పోటీలు – 2023. పెద్దలు రాసిన పిల్లల కథలు ********* పెద్దలందరూ బాల్యాన్ని దాటి వచ్చినవారే. పసితనంలో తమ మనసులో…

Read more

చేతన – చింతన

శ్రీ వివిన మూర్తి ‘ప్రవాహం’  కథల సంపుటి విశ్లేషణ -డా. జంపాల చౌదరి ****** (ప్రముఖ రచయిత శ్రీ వివిన మూర్తి 75వ జన్మదిన సందర్భంగా) నాకు వివిన మూర్తి గారి…

Read more

ఆమె .. గెలుపు పాఠం

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్(భండారు విజయ, పి. జ్యోతి లో సంపాదకత్వంలో రూపొంది ఈ నెల 13 న విడుదల కానున్న ‘స్వయంసిద్ధ – ఒంటరి స్త్రీల గాథలు’ పుస్తకం కోసం రాసిన ముందుమాట)…

Read more

ఎన్నెలమ్మ కతలు

వ్యాసకర్త: సత్య ********* ప్రతీ ఇరవై ముప్పై ఏళ్లకీ పానుగంటి వారి జంఘాల శాస్త్రి లా కథలో కథల్లాంటి వ్యాసాలో రాకపోతే దేశకాల పరిస్థితులు, సాంఘిక మార్పులు రికార్డు కావు.  హాస్యరచనా బ్రహ్మలు…

Read more

అష్క్

వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ ********* భారతదేశ నైసర్గిక రూపం వైవిధ్యభరితంగా, ఆకర్షణీయంగా ఉన్నట్టే భారతీయ సమాజం కూడా వేరు వేరు భాష, వర్గ, మత, ప్రాంత, సాంస్కృతిక ప్రత్యేకతలతో తనకంటూ ఒక…

Read more

“తియ్యండ్రా బండ్లు” పుస్తకానికి ముందుమాట

వ్యాసకర్త: వి. రాజారామమోహనరావు (శ్రీ గుర్రాల లక్ష్మీప్రసాద్ ఫ్యామిలీ ట్రస్టు  తెలుగుతల్లి కెనడా ప్రచురణలు సంయుక్త ప్రచురణ “తియ్యండ్రా బండ్లు” కి వ్రాసిన ముందుమాట.) ************** మంచి – చెడు కొన్ని…

Read more

“శ్రీదోసగీత” కథలు – ఆప్తవచనం

వ్యాసకర్త: రావి ఎన్. అవధాని ******* నేతి సూర్యనారాయణ శర్మగారి కలం నుండి జాలు వారిన 18 కథల సంపుటి శ్రీదోసగీత. ఈ కథాసంపుటిలోని కథలు 2004 నుండి 2021 మధ్య కాలంలో వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి, మరియూ ఆకాశవాణి ద్వారా ప్రసారితమైన  వారి కథల నుండి ఎంపిక చేసి కూర్చినవి. కాదేదీ కథకు అనర్హం! అనే  నానుడిననుసరించి  శర్మగారు కథాకథనానికి ఎంపిక చేసుకున్న ఇతివృత్తాలు నాసిక, నాలుక, నఖం, చెప్పు ఇత్యాది వస్తు వైవిధ్యం గలవి.  సామాజిక, సాంఘిక సాంస్కృతిక, ఆర్థిక రాజకీయ నేపథ్యం గలవి.  రచయిత కథలన్నిటిలో ఒక్క రాజనంది చారిత్రక నేపధ్యం గలది. మిగిలినవన్నీ ఇతివృత్తానికి హాస్యరసం జోడించి కథారచనచేయడం గొప్ప విషయం.   ‘సగం చచ్చి సంగీతం అంతా చచ్చి హాస్యం!’ అన్నట్లుగా గత వంద సంవత్సరాల కాలంలో ప్రాచీన కవులు, రచయితలు సాహసించి హాస్య రసం జోలికి పొలేదు. అలాగని ఆంధ్రులలో హాస్యరసం లోపించింది అనలేం.  నూతన దంపతుల చిలిపి కజ్జాలు, బావామరదళ్ళు మేలమాడుకోవడం,  పంటచేలల్లో హాస్యము లాస్యం చేస్తోంది.  హాస్యగాడు వచ్చి బారాబర్లు చేస్తేగాని వీధినాటకాల్లో ముఖ్యపాత్రలు రంగం మీదకిరావు. చోపుగాడు వచ్చి బహుపరాక్ పలికితే గాని యక్షగానాదుల్లో  నాయకులు సభకు వేంచేయరు. బంగారక్క, కేతిగాడు తొంగి చూడందే తోలుబొమ్మలాటల్లో అసలు బొమ్మ తెరమీదకి దిగదు. పగటి…

Read more

కొత్త స్వరాల అన్వేషణలో …

(an appeal )  ఇదంతా వొక ఆందోళన జీవి గోల. వద్దనుకునే పాఠకులు యీ పేజీలు తప్పించి నేరుగా లోపలి కథల్లోకి వెళ్లిపోవచ్చు.    *** చుట్టూ చీకటి. దారి అగమ్యం. చేతిలో…

Read more