సలాం హైదరాబాద్‌ కథలోని వ్యథ

రాసిన వారు: కాకరాల (ఈ వ్యాసం మొదట వీక్షణం పత్రిక జనవరి 2010 సంచిక లో ప్రచురితమైంది. పుస్తకం.నెట్ లో దీన్ని తిరిగి ప్రచురించేందుకు అనుమతించిన వీక్షణం సంపాదకులకు ధన్యవాదాలు –…

Read more

చివరకు మిగిలింది

’కథానాయిక కిటికీకి ఉన్న కర్టెన్లు పట్టుకుని లాగింది. అప్పటిదాకా చింకిపాతల్లో ఉన్న కథానాయిక మంచి అందమైన దుస్తుల్లోకి మారిపోయింది. ఉన్నట్టుండి సినిమా ఆగిపోయింది. లైట్లు వెలిగాయి. మానేజర్ వచ్చి, ’గాంధీగారిని ఎవరో…

Read more

ఏ మాయ ప్రేమాయెనో ఎవ్వనికెరిక?

ఎందుకో ఒక మనిషి మీకు నచ్చుతారు. ఎక్కడో చూడగానే, లేదా ఒక మాట వినగానే. అదెందుకో మీకే ఎప్పటికీ అర్థం కాదు. ఒకవేళ అయినా ఇంకొకరికి అర్థమయేలా మాటల్లో పెట్టి అస్సలు…

Read more

Philip Pullman – His Dark Materials

ఇది ఒక మూడు నవలల సీరియల్ సంకలనం. లైరా అన్న పన్నెండేళ్ళ బాలిక, విల్ అనే దాదాపు అదే వయసున్న బాలుడూ భిన్న ప్రపంచాల మధ్య వారధుల్ని సృష్టించుకుంటూ, రకరకాల అవాంతరాల్ని…

Read more

అగ్నిమాలా, మృత్యులోయా…

దాసరి సుబ్రమణ్యం గారి నవలలు కొన్ని చిన్నప్పుడు తిరుపతెళ్ళినప్పుడల్లా ’చందమామ’ పాత సంచికలు తిరగేస్తున్నప్పుడు చూసేదాన్ని, ఆయన రాసారు అని తెలీకున్నా. కొన్ని చదివిన జ్ఞాపకం ఉంది. అయితే, నేను చందమామలు…

Read more

“పరీక్ష”-విశ్వనాథ వారి నవల

రాసిన వారు: కౌటిల్య **************** విశ్వనాథవారు 1951లో రాసిన ఈ నవల సంవత్సరం క్రితం విజయవాడ,లెనిన్ సెంటర్,పాత పుస్తకాల షాపు, “ప్రాచీనాంధ్ర గ్రంథమాల” లో కొన్నా.ధర ఎంత పెట్టానో సరిగ్గా గుర్తులేదు.…

Read more

అమీనా…..మహమ్మద్ ఉమర్

రాసిన వారు: భానుకిరణ్ ************* ఆఫ్రికా స్త్రీ వాద రచయిత ” మహమ్మద్ ఉమర్” రచించిన ఈ నవల, ముస్లిం ప్రపంచంలో అణిచివేతకు గురవుతున్న మహిళల గురించి, చదువరుల మనసుకు హత్తుకు…

Read more

గాలికొండపురం రైల్వేగేట్

రాసినవారు: వేణూ శ్రీకాంత్ *************** సాహితీ లోకంతో పరిమితమైన పరిచయమున్న నాకు వంశీ ఒక దర్శకుడుగా తప్ప కథకుడుగా పెద్దగా పరిచయంలేదు. మొదట తెలిసింది పసలపూడి కథలు గురించి అవి చదివిన…

Read more

దూత మేఘము – విశ్వనాధవారి నవల

మేఘదూతంలోని మేఘం ఒట్టి ‘ధూమజ్యోతిస్సలిలమరుతాం సన్నిపాతః’ మాత్రమే. అంటే పొగా, నిప్పూ, నీరూ, గాలీ యొక్క కలయిక మాత్రమే. ఈ యక్షుడే కామార్తుడై, చేతన కలిగినదానికి, చేతన లేనిదానికీ మధ్య భేదం గ్రహించలేకపోతున్నాడు. పైగా ఆ మేఘం మగ మేఘం. అతనికో భార్య కూడా ఉంది. విద్యుల్లేఖ/సౌదామని – అంటే మెరుపుతీగ. ఆ కావ్యం అంతా శృంగారమయంగా ఉంటుంది. భార్య ఉన్నా కూడా ఈ మేఘుడు వెళ్తూ, వెళ్తూ దారిలో పల్లెలు తగిలితే ఆ పల్లెల్లో ఉండే స్త్రీల అమాయికమైన చూపులతో ఆదరించబడతాడు. ఉజ్జయిని వంటి పట్టణాలలో అయితే మెరుపుతీగలవంటి కన్నెలతో వినోదిస్తాడు. వాళ్ళు తమ కురులకి వేసుకునే ధూపాలతో వృద్ధిపొందుతాడు. దారిలో ఉండే నదులు శృంగార స్వరూపిణులై ఈ మేఘుడికి కనువిందు చేస్తూ ఉంటాయి.

Read more