విష్ణుశర్మ ఇంగ్లీష్ చదువు

వ్యాసకర్త: కె.కె.ఎస్. కిరణ్ ****** విశ్వనాథ సత్యనారాయణ ” గారు రాసిన ” విష్ణుశర్మ ఇంగ్లీష్ చదువు” అనే పుస్తకాన్ని చదివాను నేను ఈమధ్య.. ఇది చాలా చమత్కారమైన రచన. ఆధునిక…

Read more

‘ఫ్రమ్ ఎ డాక్టర్స్ డైరీ’-పుస్తక పరిచయం

వ్యాసకర్త: లక్ష్మీదేవి ******* వైద్యంలో సాధారణ చికిత్సలు, శస్త్రచికిత్సలు, పరీక్షల ఆధారంగా రోగనిర్ధారణలు, వైద్యశాలలో చేరడాలు, బయటపడడాలు వంటి విషయాలలో తీసుకునే నిర్ణయాలన్నీ కూడా కత్తిమీద సాము వంటివే వైద్యులకు, వైద్యశాలకూ…

Read more

తులసి గారి కవితా హృదయం

వ్యాసకర్త: విన్నకోట రవిశంకర్ ****** కథలు రాసేవారందరూ కవిత్వం రాయగలరని, కవిత్వం రాసేవారు కథా రచనకు సైతం ప్రయత్నించవచ్చని అనుకోవటానికి లేదు. కాకపొతే, కథకులకు కవితా హృదయం, కవులకు కథలు, నవలలు చదివి ఆస్వాదించగలిగే ఓర్పు ఉండటం వారికి…

Read more

కామం పై Tolstoy యుద్ధము, అశాంతి

వ్యాసకర్త: సూరపరాజు పద్మజ (ఇటీవలే “ఆంధ్రజ్యోతి” లో వచ్చిన వ్యాసం, కొద్ది మార్పులతో, రచయిత పంపగా పుస్తకం.నెట్ లో) ***** ‘వార్ అండ్ పీస్‘, ‘అన్నా కెరనీనా‘, ‘రిసరక్షన్‘ ల రచయిత…

Read more

బంజారా జాతి రత్నం ” బానోత్ జాలం సింగ్ పుస్తక సమీక్ష

వ్యాసకర్త: కందుకూరి భాస్కర్ ******** ప్రముఖుల జీవిత చరిత్రలు మనకు స్ఫూర్తినిస్తాయి. భావి తరాలు వారి మార్గంలో నడవడానికి ఆధారమవుతాయి. ఇప్పటి వరకు అనేక మంది జీవిత చరిత్రలు పుస్తకాల రూపంలో…

Read more

చేతన – చింతన

శ్రీ వివిన మూర్తి ‘ప్రవాహం’  కథల సంపుటి విశ్లేషణ -డా. జంపాల చౌదరి ****** (ప్రముఖ రచయిత శ్రీ వివిన మూర్తి 75వ జన్మదిన సందర్భంగా) నాకు వివిన మూర్తి గారి…

Read more

ఆమె .. గెలుపు పాఠం

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్(భండారు విజయ, పి. జ్యోతి లో సంపాదకత్వంలో రూపొంది ఈ నెల 13 న విడుదల కానున్న ‘స్వయంసిద్ధ – ఒంటరి స్త్రీల గాథలు’ పుస్తకం కోసం రాసిన ముందుమాట)…

Read more

“హృదయాక్షరాలు” – నానీలు

వ్యాసకర్త: కాదంబరి ****** రచయిత్రి పాతూరి అన్నపూర్ణ సున్నిత భావాలు – సొగసైన 257 నానీలు  – “హృదయాక్షరాలు” గా రూపుదాల్చాయి. “నిద్రలో కూడా అక్షరాల కలలే – నిజమైన కవికి – ఇంకేం కావాలి?” అంటూ హైకూ సంపుటికి ప్రధమ పుష్పాన్ని అందించారు. ఈ వాక్యాలు ప్రతి కవికీ వర్తిస్తాయి. సార్వత్రిక భావజాలం కలిగిన దార్శనిక కవయిత్రి పాతూరి అన్నపూర్ణ – అని ఋజువు చేస్తున్నది ఈ మొదటి నానీ. కవిత్వంగా ఉద్వేగభరితమైన – ఆమె మనోభావాలు వెల్లడి ఔతుంటే, అప్పటి స్థితిని చక్కగా వ్యక్తీకరించారు పాతూరి అన్నపూర్ణ.“నేను కూడా ప్రవహిస్తున్నాను –మదిలోని కవిత్వం నదిగా మారాక” –  [ 7 ]  నేనొక అద్భుతం, నేనొక ఆనందం,నేనొక ఆవేశం, అవును! నేనొక స్త్రీని!! –  [ 5 ]  –   ఆడదానిగా పుట్టినందుకుకు గర్వపడే ఆలోచనలు, సంఘ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.అన్నపూర్ణ గారి సూక్ష్మ కవితలు – 1. వృత్తి పట్ల అంకితభావం,…

Read more