మా గురించి / About us

పుస్తకం.నెట్ గురించి:పుస్తకం.నెట్ ప్రపంచ సాహిత్యంపై పుస్తకప్రియుల వ్యాఖ్యానాన్ని తెలుగు, ఆంగ్ల భాషల్లో అందించే అంతర్జాలపత్రిక.పుస్తకాల పై సమీక్ష, విమర్శ, పరిచయ వ్యాసాలే కాక రచయితలతో ఇష్టాగోష్టి, ప్రచురణకర్తలతో, పుస్తకవిక్రేతలతో మాటా-మంతీ, పుస్తకప్రియత్వాన్ని చాటి చెప్పే వ్యాసాలెన్నో ఇక్కడ చోటు చేసుకుంటాయి.

పుస్తకం.నెట్‍ ముఖ్యోద్దేశ్యం పాఠకులు తమ మాటల్లో తాము చదివిన పుస్తకాల గురించి అందరితో పంచుకోవడం. పుస్తకాలను ఇష్టంగా చదువుకోవడమనేదే ఇక్కడ ప్రాధమిక అర్హత. మా ఆంతర్యం, జార్జ్ ఆర్వెల్ మాటల్లో.

Nearly every book is capable of arousing passionate feeling, if it is only a passionate dislike in some or the other reader, whose ideas about it would surely be worth more than those of a bored professional. – George Orwell

పుస్తకం.నెట్‍లో  రాసేవాళ్ళల్లో వృత్తిరిత్యా  ఇంజినీర్లు, డాక్టర్లు, రచయితలు ఉన్నా వారంతా ముందుగా పుస్తకాభిమానులు.

పుస్తకం.నెట్ జనవరి ఒకటి, 2009న ప్రారంభమయ్యింది.  సౌమ్య వి.బి, పూర్ణిమ తమ్మిరెడ్డి దీన్ని నిర్వహిస్తున్నారు. సాంకేతిక సాయం చేస్తున్నవారు పొద్దు.నెట్.

మమల్ని సంప్రదించాల్సిన చిరునామా:  editor@pustakam.net

About pustakam.net:

Pustakam.net is a web magazine dedicated to commentaries -primarily in Telugu and occasionally in English- on world literature, by booklovers.

Apart from the book reviews and book introductions, the site also covers interactions – personal or email – with writers, booksellers, book publishers and  news about the book world.

The prime motivation behind the pustakam.net has been to provide a platform to a common reader to voice his opinion of the books (s)he has read and showcase his love for books.

The regular contributors to pustakam come from varied professional backgrounds including engineers, doctors, writers, journalists and many more. Regardless what they do for a living, they all are book lovers.

pustakam.net has gone live on Jan’01, 2009. Sowmya VB and Purnima Tammireddy do the needful to keep the site running, while poddu.net provides necessary technical support background.

Contact us: editor@pustakam.net


155 Comments

  1. శాంతి

    మాధవదాసు చరిత్ర అను పుస్తకము ఉన్నచో.. అది ఎక్కడ లభించునో దాని వివరములు తెలియజేయగలరు.

  2. లోకేష్

    ఈరోజు కథలమీద రమణమూర్తి గారి ఆర్టికల్ చదివాను. చాలా నచ్చింది. ఇలాంటివి ప్రోత్సాహిస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు

  3. Vijayalakshmi

    ఎడిటర్ గారూ అనుకోకుడా ఇవాళ మీ “పుస్తకం” చూశాను- భలే బాగుంది .. కాని నా అభిమాన రచయితలు veeraji, గొల్లపూడి,కాటూరు ,కొమ్మూరి లాంటి వారు తగల్లేదు.. యూనివర్సిటీ నవల తోలిమలుపు (veeraji) మన్ సాహిత్యంలోనే తోలి కాంపస్ నవల అని పేరున్నది .. అది లేకపోడం వేలితియే .. కావాలంటే దాని కాపీ నేను పంపనా? మీ చిరునామా ఇవ్వండి నా మెయిలుకి.. కరంలిస్తూ veeraji గురించ గూగుల్ లో వికిపెడియా(తెల్గు)లో ఇలా నెట్ లో వుంటుంది మీకు తెవ్ల్సిసే వుతుంది.. మారుతీ రావు గారి ఆత్మా కదా సరే సరి.. మీ పుస్తకం ఏంటో బాగుంది అభినందనలు – నా ఎమేయిలుకి జవాబు ఇవ్వగలరా? ఇట్లు పివి లక్ష్మి

    1. సౌమ్య

      విజయలక్ష్మి గారికి
      మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. పుస్తకం.నెట్ పాఠకుల వ్యాసాలతో నడిచే వెబ్సైటు. మీరు చెప్పిన రచయితల వ్యాసాలు లేవంటే (గొల్లపూడి గారి రచనల గురించి వ్యాసాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆత్మకథ గురించే రెండు వ్యాసాలున్నాయి పుస్తకం లో..గమనించగలరు) ఇప్పటి వరకూ ఎవరూ రాయలేదనే. మీరే మొదలుపెట్టవచ్చు వారి రచనల గురించి పరిచయం!

  4. B.B.S.P.Nag

    మహామాయ అనే 24భాగాల నవల నా చిన్నతనంలో చదివాను. ఆ పుస్తకం ఇప్పుడు దొరుకుతుందా
    దయచేసి ఎవరైనా సహాయం సెయ్యండి. మహామాయ మజిలీలు అన్న పుస్తకం కాదు.

    బి.బి.స్.పి నాగ్
    రాజముండ్రి

  5. varaprasaad.k

    తెలుగంటే విపరీతమైన మక్కువ.హైస్కూల్ నుండి అడపా దడపా ఏవో కవితలు గెలికేవాన్ని.1988 లో ఒక లోకల్ పత్రిక సంపాదకుడు అవన్నీ ప్రచురణ పేరుతొ కాజేసాడు.ఆతర్వాత వివాహం,వ్యాపారం కారణంగా చదవటమే తప్ప రాయటం కుదర్లేదు.నాటి చందమామ నుండి యండమూరి దాకా ఏకబిగిన చదివాను.2000 నుండి బాధ్యతలు,వ్యాపారంలో ఒడిదుడుకుల వల్ల ఒక పుష్కర కాలం విపుల చతురా మరియు దొరికిన , పాత బుక్స్ చదవటం తప్ప మిగతా విషయాలు తెలియవు.2012లో అనుకోకుండా పుస్తకం చూసి మురిసిపోయాను.జంపాల చౌదరి గారిలాంటి గొప్ప వారి సమీక్షలు,నాకెంతో ఇష్టమైన రచయితల పుస్తకాల పరిచయంతో కడుపు నిండినట్టయింది.ఆపై పుస్తకం ముట్టలేదు.ఇపుడు చూస్తుంటే బాధేసింది,ఇంతమంది స్రష్టలు ఉండి కూడా ఎవరూ పట్టించుకోనందుకు.సౌమ్య,పూర్ణిమ గార్లు మన కోసం వేసిన ఈ దారిని రహదారిగా మలచాలని నా కోరిక్క,కాస్త సమయం కేటాయించండి అందరూ.

  6. venkat reddy

    Respected sirs …ఐ would like to రీడ్ ఆయ్నరాండ్ బుక్స్ ఇన్ తెలుగు..దయచేసి వివరములు తెలుపగలరు.

    1. Mohammad Akbarbasha

      అయాన్ ర్యాన్డ్ తెలుగులో దొరుకుతాయి 9948950282

  7. ఆనంద్ వారాల

    నా ఇతర పుస్తకాలు మరియు వ్యాసాల కోసం
    aanandvarala.wordpress.com చూడండి

  8. ఆనంద్ వారాల

    సర్,
    నా కొత్త పుస్తకం ‘మెరుపు’ విడుదల అయింది. ఉత్తర తెలంగాణా కు చెందిన 25 మండి రచయితలు,కవుల ఇంటర్వ్యూలు, కొన్ని రివ్యూలు ఇందులో వున్నాయి.

  9. M S Rao

    Respected Sirs, I would like to read as many as English Thrillers such as the books written by James Hadley Chase which were translated into Telugu – Therefore, I request you to send me a catalogue of Telugu books which are the translations of some English authors. I shall duly remit the amount on hearing from you.

  10. AnandaKrishna

    నా దగ్గర అగస్త్యప్రోక్త వైద్య శాస్త్రము అను ఒక ఆయుర్వేద పుస్తకం ఉన్నది అది 1964 లో ముద్రించినట్లుగా ఉన్న ది ఎవరికైనా కావలనుకుంటే ఒక ప్రతి ఇవ్వగలవాడను.

    1. Yoga.sairam

      Anand Krishna garu, can u plz give me that book, iam in health field , I need that book.

    2. శ్రీనివాసుడు

      ఆర్యా,
      మీకు అవకాశమున్న ఎడల నాకునూ ఒక ప్రతి పంపగలరు. నేను నా మిత్రుడైన వైద్యుని కొరకు ఆ పుస్తకమును కోరుచున్నాను.

      మప్పిదాలతో,
      శ్రీనివాసుడు.
      నా విద్యుల్లేఖా విలాసం
      madhyakkara @gmail .com

    3. rajanikanth

      సర్
      ఐ వాంట్ ఠాట్ బుక్ ప్లీజ్ కాంటాక్ మీ
      9885167557

  11. Rakesh varma soora

    Thanks

  12. Turaga Janaki Rani passes away | Travelling In the Homeland

    […] You can also located books in the original Telugu here and here. […]

  13. pavankumar kodam

    నా కవిత సంపుటి “సగం సగం కలసి ” సమీక్షకు పంపాలి. ఎలాగో చెప్పగలరు.

    1. pavan santhosh surampudi

      పుస్తకం.నెట్‌కు నిలయ సమీక్షకులు/రాసే ఉద్యోగస్తులు ఎవరూ ఉండరు. సమీక్షకు పంపడం అన్న పద్ధతి ఏమీ ఉండదు. మీ పుస్తకం చదివిన మీ మిత్రులు ఎవరైనా పుస్తక పరిచయమో, విశ్లేషణో, సమీక్షో రాసి పంపవచ్చు. సౌమ్య, పూర్ణిమ అనే ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు సాహిత్యంపై మక్కువతో ఎడిటర్లుగా ఈ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారు. మీరు కూడా మీకు నచ్చిన ఏదైనా పుస్తకం గురించి రాసి వారికి పంపవచ్చు.

  14. SEKHAR

    I have seen the site and felt very happy. In fact some of our friends had started a net Mag “Telugu Literature.com” with a motto to introduce vividness of Telugu Literature to the people accessing the Net. But it could not run long. Interactive feature in the site is very useful to those who wish to share their aptitude and perspective in reading.

    Best wishes

    Sekhar

  15. Padmaja

    పుస్తకం వెబ్సైటు వున్నదని నాకు ఈరోజే తెలిసింది. చాల సంతోషం ఇఎన్ది.
    బాగా వ్రుధి లోకి రావాలని కోరుతున్నాను
    పద్మజ

  16. మాలతి

    తంజావూరు పతనము, ఇతర చారిత్రక నవలలు రాసిన మల్లాది వసుంధరగారి గురించి ఏమైనా వివరాలు తెలిస్తే చెప్పగలరా,
    ఇంతవరకూ నాకు తెలిసిన వివరాలు – జననం 1934లో. రచించిన నవలలు, తంజావూరు పతనం, పాటలి, సప్తపర్ణి, నరమేధము, యుగసంది.
    ధన్యవాదములు
    మాలతి

  17. pavan santhosh surampudi

    నేరుగా పుస్తకం.నెట్లోనే తెలుగులో రాసే వీలు కల్పించినందుకు కృతఙ్ఞతలు. హాయిగా ఉంది ఇక్కడే తెలుగులో రాసుకోవడం.

  18. మారాజో.శర్మ

    తెలుగువారి కళారూపం తోలుబొమ్మలాటలో హనుమంతుని ముఖచిత్రంతో అక్టోబరు తెలుగువెలుగు సంచిక విడుదలైంది..చదవండి…మీ అభిప్రాయాల్ని తెలుగు వెలుగు పత్రిక చిరునామాకి రాయండి…తెలుగు వెలుగు ఫేస్ బుక్ లోనూ పంచుకోండి…918415-246999, 918008001656, 8008551842కి ఫోన్ చేసి తెలపండి.

  19. డింగు

    పుస్తకం.నెట్‌పై వ్యాసం తెలుగు వెలుగులో చదవండి.

    http://ramojifoundation.org/flipbook/201309/magazine.html#/36

  20. bharathi.jonnalagadda

    ippude telugu velugu lo mee site gurinchi chadivanu.manchiprayatnam meedi. kaani chaala aalasyamga naaku telisinde anipinchindi.computer inka munde konalsindi anukunnanu. bhasha, saahityala manugada ki meeru chestunna krishi lo telugu lecturer ga sagamaina nenu cheyatledemo anukuntunnanu.meeku na hridayapoorvaka abhinandanalu.na vantuga emaina meeku upayogapadagalanemo prayatnistanu.

  21. KOVVALI LAKSHMINARAYANA

    I came to know about your laudable efforts on inculcating reading habit and books.
    I am son of Sri Kovvali Lakshminarasimharao author of one THOUSAND novels

    and I will be happy to associate with your program.Regards

    Thanks to Telugu Velugu Sep 2013 issue which featured about pusthakam.net

  22. P Balasundaram

    చాల బాగుంది నేను మీ వెబ్ సైట్ ని తెలుగు వెలుగు సెప్టెంబర్ 2013 ద్వార తెలుసుకున్నాను అభినందనలు 🙂

  23. narasayya naidu adari

    Sowmyagaru, poornima garu , I have just come to know about this pustakam,net by TELUGUVELUGU september issue. I feel very happy while i am visiting this website. It is very valuable for all telugu readers. meeku na dhanyavadamlu, subha rathri..

  24. NAGARJUNA REDDY

    పుస్తకం . నెట్ ని చాలా సమర్ధవంతంగా ,ప్రేరణ కలిగించేదిగా , తెలుగు భాషాభిమానులమైన మాలాంటి వారికి మీరిద్దరూ ముక్యంగా సోదరీమణులు సౌమ్య వి.బి, పూర్ణిమ తమ్మిరెడ్డి లకు నా హృదయపూర్వక క్రుతజ్ఞతాభివందనములు
    మీరు చేస్తున్న, చేయబోతున్న సుదీర్గ ప్రయాణంలో మీరు అనుమతిస్తే నా భావాలు ముక్యంగా ఉత్తరాంధ్ర లో స్త్రీలు , బాలకార్మికులు వారి స్తితిగతులు గురుంచి ఎవరిని నొప్పించకుండా , మీరు ఇబ్బంది పడకుండా పంచుకోవాలని తద్వారా మీ ప్రయాణం చేసే వాహనం లో వెనుకన కూర్చునే బాగ్యం కల్పిస్తారని ఆశిస్తూ, .
    నాగార్జున రెడ్డి , కార్మిక విద్యాధికారి , భారత ప్రభుత్వం , విశాఖపట్నం.

  25. dr,yadlapalli lalitha kumari

    telugu velugu sept sanchika lo artical chadivaka mee website choosanu.congratschala santhosamga manassu nindinattuga vundi

    1. సౌమ్య

      ధన్యవాదాలు. మీరు కూడా వీలువెంబడి పుస్తకం.నెట్ కి ఏదన్నా సాహిత్య వ్యాసం రాయగలరు.

  26. A.Srikrishna Murty

    ఎడిటర్ గారు,మీ ప్రయత్నం ఒక అద్భుతమ్. మిమ్మల్ని అభినందిస్తున్నాను -శ్రీకృష్ణ మూర్తి ,తెనాలి

  27. m v satyanarayana

    thank you somya garu and and purnima tammireddy garu just now i am introduced to this website by one of leading lady writers in andhra pradesh and i never now this pustakam.net website earlier. i have found it without much difficulty on the net. i will be going through the same regularly hereafter
    thank both of you
    29 8 2013

  28. kalyan

    i want to buy abhoutika svaram book from madhav singaraju ….will it available in Hyd / plz give me the address

  29. ఆనంద్

    నేను “జోడించు” తెలుగు పదాల ఆటలను ఆడాను. వాటి పదాల మాయాజాలానికి మైమరిచిపోయాను. ఈ ఆటలు చాలా భాగున్నాయి. వాటిని గురించి తెలుసుకోడానికి నేను jodinchu.in లో చదివాను. ఇవి ప్రతి ఒక్కరు ఆడాల్సిన ఆటలు. ప్రతి తెలుగింటి ఆటలు.

  30. PVNR MURTHY

    I first came to know about this web site through the columns of ANDHRA BHOOMI (Monthly) many months ago. But until now I could not have time and opportunity to go through this. I would like to go through this web site henceforth regularly or frequently and know more about it. I am now registering my e.mail id and would like to receive all messages intented for the web site visitors.

    My hearty congratulations for initiating all your efforts and successfully starting too a web site of this kind in Telugu. I whole heartedly wish you all the best in all your endeavours in future.

    SUGGESTION :- The idea flashed in my mind just now I am sharing it with you. Kindly consider about the possibility of bringing in all the Telugu writers into this web site along with their brief messages also.
    pvnr murthy

  31. sreedhar

    this is very good think
    plz tel me how to enter online study

  32. Prathigudupu Jayaprakasa Raju

    AYN RAND వ్రాసిన THE FOUNTAINHEAD పుస్తకానికి తెలుగు అనువాదం వుందా ? వుంటే తెలియజేయగలరు.

    1. Mohammad Akbarbasha

      ఫౌంటెన్ హెడ్ తెలుగులో ఉన్నది సెల్ 9948950282

  33. రాజేంద్ర కుమార్ దేవరపల్లి

    1. సౌమ్య

      Thanks for informing!

Leave a Reply